అత్తా కోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అందుకే అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అనే సామెత వచ్చింది. కోడలి పెత్తనాన్ని భరించలేదు అత్త. అలాగే అత్త తనపై ప్రతి చిన్న విషయానికి విరుచుకుపడిపోవడాన్ని సహించలేదు కోడలు.
కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రాజకీయాల్లోకి రానున్నారా? వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారా? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు?
తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. ప్రముఖ హీరో, బీజేపీ నేత కృష్ణం రాజు ఇటీవల అనారోగ్య సమస్యతో కన్నుమూశారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారే శోక సంద్రంలో మునిగిపోయింది. ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు సోదరుడి తనయుడు ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పార్ ఇండియా స్టార్ […]
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హఠాన్మరణం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆయన అభిమానులను సైతం బాధించిన విషయం తెలిసిందే. 82 ఏళ్ళ వయసులో కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 11న కన్నుమూశారు. రెబల్ స్టార్ ఇక లేరనే వార్తను ఆయన ఫ్యామిలీతో పాటు యావత్ చిత్రసీమ జీర్ణించుకోలేకపోయింది. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫ్యామిలీతో పాటు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలను ఘనంగా నిర్వహించింది. ఇక కృష్ణంరాజు మరణించి రెండు […]
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్, మాజీ పార్లిమెంట్ సభ్యుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవలే స్వర్గస్తులైన విషయం తెలిసిందే. 82 ఏళ్ళ వయసులో ఆరోగ్యం క్షీణించడంతో కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. 1940లో మొగల్తూరులో పుట్టిన కృష్ణంరాజు సెప్టెంబర్ 11న హాస్పిటల్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే.. తెలుగు చిత్రసీమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి, ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు రెబల్ స్టార్. కెరీర్ పరంగా హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ని చూసిన కృష్ణంరాజు.. ఇకలేరనే […]
Krishnam Raju: టాలీవుడ్ నట దిగ్గజం కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. జనం పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. కన్నీటితో కృష్ణంరాజుకు వీడ్కోలు పలికారు. అంత్యక్రియల అనంతరం కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి మీడియా ముందు మాట్లాడారు. వెళుతున్న కారులోంచి మీడియా ముందు స్పందిస్తూ.. ‘‘ ఆయన ఎక్కడికీ వెళ్లలేదు. పెద్దనాన్నగారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఎలా కోరుకున్నారో అలానే జరిగింది’’ అని అన్నారు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, గత కొన్ని […]
Krishnam Raju: తెలుగు వెండి తెర రారాజు కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. అంత్యక్రియల కోసం ఫామ్ హౌస్‌కు చేరుకున్న జనం అశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఇక, కృష్ణంరాజు మరణం భార్య శ్యామలా దేవికి ఎవ్వరూ ఊహించలేని లోటని చెప్పొచ్చు. కృష్ణంరాజు, శ్యామలా దేవికి కేవలం భర్త అని మాత్రమే చెప్పటం.. వారిద్దరి బంధాన్ని కించపరచటమే అవుతుంది. ఎందుకంటే.. వారిద్దరి మధ్యా భార్యాభర్తల బంధాన్ని మించిన అనుబంధం ఉంది. ఇద్దరూ […]
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు అశేష జనవాహిని కన్నీటి వీడ్కోల మధ్య పూర్తయ్యాయి. కృష్ణంరాజు మరణంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడిన కృష్ణంరాజు.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇక జూబ్లీ హిల్స్ లోని ఇంటివద్ద కృష్ణంరాజు భౌతిక కాయానికి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు హాజరై అశ్రునివాళులు అర్పించారు. ఇక సోమవారం మొయినాబాద్ లోని ఫార్మ్ హౌస్ లో కృష్ణంరాజు […]
Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య శ్యామలా దేవి.. భర్త భౌతికఖాయాన్ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. గుండె లవిసేలా కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక, కృష్ణంరాజు, శ్యామలా దేవిల మధ్య కేవలం భార్యాభర్తల సంబంధం మాత్రమే కాదు.. అంతకు మించిన అనుబంధం కూడా ఉంది. కృష్ణంరాజు మొదటి భార్య సీతా దేవి 1995లో కారు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. కొన్ని […]
ఒక హీరోగా, యంగ్ రెబల్ స్టార్ గా, ప్యాన్ వరల్డ్ స్టార్ గా ప్రభాస్ తనేంటో నిరూపించుకున్నాడు. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. తన నటన, బాక్సీఫీసు దగ్గర ప్రభాస్ స్టామినా అందరికీ తెలుసు. కానీ, తెలియని ఒక విషయం ఏంటంటే.. ప్రభాస్ ఇంట్లో వాళ్లతో ఎలా ఉంటాడు? కృష్ణంరాజుతో ఆయన బాండింగ్ ఎలా ఉంటుంది? ఈ విషయాలు పెద్దగా బయట తెలియవు. ఆ విషయాలను సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ […]