SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Punjab Former Cm Parkash Singh Badal Passed Away

బ్రేకింగ్: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!

దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, ప్రముఖులు, ముఖ్యమంత్రులు సంతాపం తెలియజేశారు.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 25 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్రేకింగ్: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!

భారతదేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రకాశ్‌ సింగ్ బాదల్ 95 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రిగా పంజాబ్ రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. మోహాలీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాకాశ్‌ సింగ్‌ బాదల్ కన్నుమూశారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని ఆదివారం ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ప్రకాశ్ సింగ్ బాదల్ కు ఐసీయూలో చికిత్స అందిస్తుండగా మంగళవారం తుదిశ్వాస విడిచారు.

ప్రకాశ్‌ సింగ్ బాదల్ గతేడాది ఫిబ్రవరిలో పోస్ట్ కోవిడ్‌ హెల్త్ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లారు. అప్పుడు అన్నీ గుండెకు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించారు. తర్వాత గతేడాది జూన్ లో ప్రకాశ్ సింగ్ బాదల్ గ్యాస్ట్రిక్, ఆస్తమా ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరారు. గత ఆదివారం శ్వాసకోశ సమస్యతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ మృతిపట్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ముఖ్యమంత్రులు రాజకీయనేతలు సంతాపం తెలియజేశారు. ప్రధాని మోదీ ప్రకాశ్‌ సింగ్ బాదల్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు ఎంతో నష్టం అంటూ ప్రధాని వ్యాక్యానించారు.

“ఒక రాజకీయ నేతగా దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పంజాబ్‌ కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో విపత్కర సమయాల్లో పంజాబ్‌ రాష్ట్రాన్ని నిలబెట్టారు. కొన్ని దశాబ్దాలుగా నేను ప్రకాశ్‌ సింగ్ బాదల్‌ ని దగ్గరగా చూశాను. ఆయన దగ్గరి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆయనతో జరిపిన సంభాషణలను నెమరు వేసుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రకాశ్ సింగ్ బాదల్ మృతిపట్ల పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ‘పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఇకలేరనే విషాద వార్త కలచి వేసింది’ అంటూ ట్వీట్ చేశారు.

Shri Parkash Singh Badal’s passing away is a personal loss for me. I have interacted closely with him for many decades and learnt so much from him. I recall our numerous conversations, in which his wisdom was always clearly seen. Condolences to his family and countless admirers. pic.twitter.com/YtD9xKsos2

— Narendra Modi (@narendramodi) April 25, 2023

Tags :

  • Bhagwant Mann
  • passed away
  • pm modi
  • Prakash Singh Badal
  • Punjab
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత?

    మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత?

  • సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

    సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

  • విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

    విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

  • తండ్రి పాడె మోస్తూ ఏడ్చేసిన నటి..

    తండ్రి పాడె మోస్తూ ఏడ్చేసిన నటి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam