SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Rrr Director Rajamouli Enjoying For Ocsar Video Viral

ఆస్కార్ వేడుకల్లో ఎగిరి గంతులేసిన రాజమౌళి.. వీడియో వైరల్

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకుని ఆనందంలో మునిగి తేలుతుంది ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. భారత్ పేరు ప్రపంచం నలుమూలలా వినబడేలా చేసింది ఈ చిత్రం. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమానే కాదూ.. యావత్ భారతావని ఆనంద ఢోలికల్లో మునిగి తేలుతుంది. ఇంతటి ఘన కీర్తికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

  • Written By: Samhita Kaushik
  • Updated On - Mon - 13 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆస్కార్ వేడుకల్లో ఎగిరి గంతులేసిన రాజమౌళి.. వీడియో వైరల్

విశ్వవేదికపై తెలుగు సినిమా సత్తాను సువర్ణాక్షరాలతో లిఖించిన చిత్రం ఆర్ఆర్ఆర్. కేవలం తెలుగు సినిమా రంగమే కాకుండా యావత్ భారతావని గర్వించదగిన రోజు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ లభించిందని ఎన్సౌన్స్ చేయగానే డాల్బీ ధియేటర్ దద్దరిల్లీ పోయింది. అరుపులు, కేకలు, చప్పట్లతో మారుమోగిపోయింది. ఆస్కార్ ప్రకటించగానే ఆనంద ఢోలిక్లలో మునిగి తేలింది చిత్ర బృందం. స్టేడియం మొత్తం స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చింది. ఇంతటి ఘన కీర్తికి కారణం జక్కన్న. ఈ సినిమాను ఆస్కార్ తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది.

ఆస్కార్ అవార్డు రావడం మామూలు విషయం కాదూ. 95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయ చిత్రానికి, అందులోనూ ఓ తెలుగు పాటకు అవార్డు దక్కడం గర్వించదగ్గ విషయం. ఈ సంతోషానికి అవధుల్లేవు. ప్రతి భారతీయుడు కళ్లల్లో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాను తెరకెక్కించడంలో కాదూ.. ఆస్కార్ వరకు తీసుకెళ్లేందుకు ఎంతో కష్టపడ్డారు రాజమౌళి. ఆస్కార్ బరిలో అధికారిక ఎంట్రీ సాధించకపోయినా.. తన ప్రయత్నాలను ఆపలేదు జక్కన్న. నామినేట్ కాకపోవడంతో ఓపెన్ కేటగిరిలో ఆస్కార్‌కు పంపారు. పరిశీలించిన ఆస్కార్ బృందం.. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరికీ నాటు నాటు పాట షార్ట్ లిస్ట్ చేసింది.

దీంతో ఆస్కార్ పై అభిమానుల ఆశలు సజీవం అయ్యాయి. అంతలోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు వస్తుందని భావించారు. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్‌ అవార్డు లభించిందని ప్రకటించగానే టీమ్ మొత్తం సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి కుటుంబంతో కలిసి హాజరయ్యారు. అవార్డును ప్రకటించగానే ఆయన భావోద్వేగానికి గురయ్యారు. భార్య రమాను ఆలింగం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎగిరి గంతులేశారు. కుమారుడు కార్తికేయ, కోడలు తదితరులతో కలిసి కేరింతలుకొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు.

S.S.Rajamouli Reaction After Winning the Oscar Award For #NaatuNaatu 🔥#OscarForNaatuNaatu #RRRMovie #Tollywood #SumanTVpic.twitter.com/tasoKZPQq0

— SumanTV (@SumanTvOfficial) March 13, 2023

Tags :

  • Los Angeles
  • Movie News
  • N. T. Rama Rao Jr.
  • Oscar Awards 2023
  • RAM CHARAN
  • RRR
  • S. S. Rajamouli
  • viral video
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam