నెగెటివ్ కామెంట్లు చేసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ తెచ్చుకున్నాడు సునిశిత్. ఇటీవలే చరణ్ సతీమణి ఉపాసన గురించి షాకింగ్ కామెంట్స్ చేసి మెగా ఫ్యాన్స్ చేతిలో చావు దెబ్బలు తిన్న సునిశిత్.. తాజాగా మరో టాప్ హీరో ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు.
ఒక సినిమాని సన్నివేశాలు మరో సినిమాలో కనిపిస్తే అభిమానులే ఇదేం సినిమా రా బాబు అనుకుంటారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా రిలీజ్ కాకుండానే ఒక కొత్త టెన్షన్ మొదలయింది.
టాలీవుడ్ లో రీ- రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. . నిన్న(మే 20) న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. సింహాద్రి సినిమాని మరో సారి తెరపైన చూసుకునే భాగ్యం అభిమానులకి దక్కింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్.. సింహాద్రి వసూలు విషయంలో తన సత్తా చూపించాడు.అయితే ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తుంది.
వారసత్వంతో సినిమాల్లోకి రావొచ్చు కానీ.. అవి కొంత వరకు మేలు చేస్తాయి. తమ నటన, టాలెంట్‌ను నిరూపించాల్సిందే. ఏమాత్రం పస లేకపోతే ప్రేక్షకులు ఇంటికి పంపించడం ఖాయం. అల్రెడీ ఆ విషయం అనేక మంది నటీనటుల విషయాల్లో ప్రూవ్ అయ్యింది. అయితే..
సందేశం దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి తాజాగా రిలీజయింది. ఈ సినిమాకి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏ సినిమాకి పెట్టిన దేవర అనే టైటిల్ నాదే అంటున్నాడు బండ్ల గణేష్.
తాత వారసత్వాన్ని తీసుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టిన నటుడు జూనియర్ ఎన్టీఆర్. నటనలో తాతకు తగ్గ మనవడు అన్న పేరు తెచ్చుకున్నారు. అంతేకాదూ డ్యాన్స్ ఇరగదీస్తారు. ఎన్టీఆర్ తో నటించిన హీరోహీరోయిన్లు కానీ, టెక్నిషియన్లు ఆయన నటనను చూసి ఫిదా అయిపోతుంటారు. తాజాగా మరో నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకుని ఆనందంలో మునిగి తేలుతుంది ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. భారత్ పేరు ప్రపంచం నలుమూలలా వినబడేలా చేసింది ఈ చిత్రం. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమానే కాదూ.. యావత్ భారతావని ఆనంద ఢోలికల్లో మునిగి తేలుతుంది. ఇంతటి ఘన కీర్తికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
భారతీయుడు, సోగ్గాడి పెళ్లాం, అన్నమయ్య వంటి సినిమాలతో మెప్పించారు నటి కస్తూరి. తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించిన ఆమె.. 2000 పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిర పడ్డారు. ఇద్దరు పిల్లలు పుట్టి, ఓ వయసు వచ్చే దాకా ఇల్లాలుగా ఉండిపోయిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేశారు. ఓ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తెలుగు బిగ్‌బాస్ షోకు ఫస్ట్ హోస్ట్. అప్పట్లో బిగ్‌బాస్ షో బుల్లితెరను షేక్ చేసింది. దానికి ప్రధాన కారణం ఎన్టీఆర్. ఆయన ఎనర్జీ, మాటలు బిగ్‌బాస్ షోకు మెయిన్ అస్సెట్‌గా నిలిచాయి. ఇప్పటి వరకు బిగ్‌బాస్ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని ఐదో సీజన్ నడుస్తుంది. అన్ని సీజన్‌లలో ఫస్ట్ షోకు వచ్చినంత పాజిటివ్ రెస్సాన్స్ ఏ షోకు రాలేదని టాక్. అంతలా ఎన్టీఆర్ తన మార్క్ చూపించాడు. ప్రస్తుతం ఆయన జెమినీ టీవీలో […]