బుధవారం రాత్రి లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఓ సంగీత కచేరిలో ప్రముఖ హాలీవుడ్ సింగర్ అవా మాక్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నో పాటలు పాడుతూ శ్రోతులను ఉర్రూతలూగించింది. అయితే, ఓ యువకుడు స్టేజ్ పైకి ఎక్కి సింగర్ అవా మాక్స్ కు షాకిచ్చాడు. ఆ యువకుడు చేసిన పనికి అవాకవ్వడం అందరి వంతైంది.
ఆమె ఓ స్టార్ నటి.. 1990, 2000వ దశకాల్లో తన నటనతో, అందచందాలతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ, ఆమె నడి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ కనిపించింది.
అమెరికాలో విలాసవంతమైన ఇంటిని ఉపాసన, చరణ్ దంపతులు అద్దెకు తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజమౌళి మహేష్ సినిమా కోసం ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి అంటే సినిమా పనుల కోసం తీసుకున్నారని అనుకోవచ్చు. కానీ చరణ్, ఉపాసన దంపతులు ఇల్లు అద్దెకు తీసుకున్నారని వార్తలు రావడం వెనుక కారణం ఏంటి? ఎందుకు ఇల్లు తీసుకున్నారు?
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకుని ఆనందంలో మునిగి తేలుతుంది ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. భారత్ పేరు ప్రపంచం నలుమూలలా వినబడేలా చేసింది ఈ చిత్రం. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమానే కాదూ.. యావత్ భారతావని ఆనంద ఢోలికల్లో మునిగి తేలుతుంది. ఇంతటి ఘన కీర్తికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
ఆర్ఆర్ఆర్ మూవీ తెచ్చిన క్రేజ్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఆస్కార్ వేడుకల కోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో రామ్ చరణ్ సందడి చేస్తున్నాడు. స్పెషల్ మూమెంట్స్ లో ఫ్యాన్స్ ని కలిసేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపించే చరణ్.. లాస్ ఏంజిల్స్ లో తన అభిమానులను కలుసుకున్నాడు. అమెరికాలో తన ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమాభిమానాలను చరణ్ ఫిదా అయిపోయాడు
సినీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్. 94 సంవత్సరాలుగా ఈ ఆస్కార్ వేడుకలు నిర్వహిస్తూ.. అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఆస్కార్ అంటే.. వరల్డ్ వైడ్ సినీ రంగంలో ఉన్నవారందరికీ.. బిగ్ డ్రీమ్ లాంటిది. దానికోసం సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్టుల వారు అహర్నిశలు కష్టపడుతూ.. కలలు కంటుంటారు. ఈసారి ఆస్కార్ వేడుకలలో 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్' వారు ఓ కీలక మార్పు చేశారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మక ఇచ్చే అస్కార్ అవార్డు ఫంక్షన్ ఈ నెల 13 న లాస్ ఏంజెల్స్ లో డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరగబోతుంది. ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలంటే నిజంగా అదృష్టం ఉండాలని అంటారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ అవార్డుల రేసులో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ కోసం పోటీపడుతుంది.
తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. భారతీయ చలన చిత్ర రంగాన్ని అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత రాజమౌళికే దక్కుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నోఅద్భుత చిత్రాలు తెరకెక్కించిన రాజమౌళి ఈగ మూవీతో గ్రాఫిక్ మాయాజాలం చేసి అందరినీ అబ్బురపరిచాడు. బాహుబలి సీరీస్ తో జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తా ఏంటో నిరూపించాడు. ఇక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో ఎన్నో సరికొత్త రికార్ట్స్ క్రియేట్ […]
సాధారణంగా జనాలు ఫ్రీగా వస్తే దేన్నీ కూడా వదలరు.. అది మంచా, చెడా అన్న విషయం ఏ మాత్రం పట్టించుకోరు. చాలా సార్లు రోడ్లపై వాహనాలు బోల్తా పడటం.. వాటిలో ఉన్న వస్తువులను క్షణాల్లో లూటీ చేయడం చూస్తూనే ఉన్నాం. ఓ చోట వందలాది మంది మార్టులోకి ప్రవేశించి వస్తువలన్నీ దోచుకెళ్లారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 7-ఎలెవెన్ […]
ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలు కావడమో లేదా చనిపోవడం జరుగుతుంది. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కారు ప్రమాదంలో హాలీవుడ్ నటి అన్నే హెచ్చి కి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హెచ్చి కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. మార్ విస్టాలో అన్నే హిచ్చి తన కారులో ప్రయాణిస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న […]