ప్రభాస్ ది రాజమౌళి ది డెడ్లీ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఛత్రపతి, బహుబలి తో వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు. అయితే సినిమాల ద్వారానే కాదు వీరు ప్రమోషన్స్ పరంగా కూడా కలిసిన ఆ కిక్కే వేరనేలా ఉంటుంది. తాజాగా వీరిద్దరూ ఒక సినిమా ప్రమోషన్ లో కలవనున్నారని తెలుస్తుంది. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.
దర్శకుడు తేజ బోల్డ్ కామెంట్స్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అనుకున్నది ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పేస్తాడు.తేజ చూపించే ఈ ఆటిట్యూడ్ కి చాలా మంది అభిమానులే ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ డైరెక్టర్ రాజమౌళి మీద షాకింగ్ కామెంట్స్ చేసాడు
దర్శకుడు రాజమౌళి ప్రతి విజయం వెనుక భార్య రమా రాజమౌళి ఉందని ఎన్నో సార్లు చెప్పారు. అయితే ఆయన ప్రతి సినిమాలో కూడా కుమారుడు కార్తికేయ కూడా కీలక పాత్ర పోషిస్తుంటాడు. కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రాజమౌళి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు.
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకుని ఆనందంలో మునిగి తేలుతుంది ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. భారత్ పేరు ప్రపంచం నలుమూలలా వినబడేలా చేసింది ఈ చిత్రం. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమానే కాదూ.. యావత్ భారతావని ఆనంద ఢోలికల్లో మునిగి తేలుతుంది. ఇంతటి ఘన కీర్తికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
భారతీయులంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అట్టహసంగా ప్రారంభమైంది. ఈ సారి ఆస్కార్ బరిలో ట్రిపుల్ ఆర్ చిత్రం నిలవడంతో.. ఈ ఏడాది అవార్డులు తెలుగు వారికి ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఆ వివరాలు..
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా సినీ జక్కన్న తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ సినిమా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న సంగతి విదితమే. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులో నిలిచింది.
డార్లింగ్ ప్రభాస్ పెద్దగా మాట్లాడడు. షూటింగ్స్, ఆ సినిమాల ఈవెంట్స్ లో తప్పించి బయట కూడా కనిపించడు. అలాంటి ప్రభాస్.. చాలా విషయాలు ఓపెన్ గా చెప్పాడు. తన పెళ్లి, కెరీర్, సినిమా డైలాగ్స్ చెబుతూ తెగ ఎంటర్ టైన్ చేశాడు. ఇదంతా కూడా తాజాగా రిలీజైన ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ లో కనిపించింది. ఇక సరదాగా నవ్విస్తూనే ప్రభాస్ నుంచి చాలా విషయాల్ని హోస్ట్ బాలకృష్ణ రాబట్టాడు. అయితే ఇందులో ఓ విషయం మాత్రం తెగ […]
గత మూడు నాలుగురోజుల నుంచి ‘ఆస్కార్’ అవార్డు గురించి తెలుగు సినీ ప్రేమికుల్లో ఒకటే చర్చ. ‘ఆర్ఆర్ఆర్’ని ఆస్కార్ బరిలో ఎందుకు నిలబెట్టలేదు. దీన్ని కాదని గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ని ఎంపిక చేయడానికి కారణమేంటి? ఆ సినిమాలో అంత దమ్ముందా అని తెగ మాట్లాడుకుంటున్నారు. దీనిపై అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నప్పటికీ.. ఆస్కార్ గురించి చాలా హుందాగా స్పందించారు. ప్రస్తుతం హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ తో బిజీగా ఉన్న ఆయన.. ఆస్కార్ వచ్చినా రాకపోయినా తన […]
తన జీవితంలో ప్లాప్ అనే పదాన్ని ప్లాప్ చేసిన బిగ్గెస్ట్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి. అపజయమెరుగని దర్శకధీరుడిగా ముద్ర వేయించుకున్న రాజమౌళి తన సినిమాల ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం రాజీపడరు. తన సినిమాలని ప్రతీ ఒక్కరికీ రీచ్ అయ్యే విధంగా ప్రమోట్ చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు తన సినిమాలనే కాకుండా ఇతర సినిమాలని కూడా ప్రమోట్ చేస్తుంటారు. రాజమౌళి నోట ఒక సినిమా పేరు వచ్చిందంటే ఆ సినిమా ఖచ్చితంగా బాగుంటుందన్న నమ్మకం ఉంటుంది. తాజాగా […]
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఆయన ఏం మాట్లాడినా నిజమే కదా అని అనిపిస్తుంది. అందరూ ఒక పర్సెప్షన్లో చూస్తే వర్మ మాత్రం భిన్నంగా వేరే పర్సెప్షన్లో చూస్తారు. తాజాగా తెలుగు నిర్మాతలు షూటింగ్స్ బంద్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. దీని మీద కూడా వర్మ స్పందించారు. టీవీ5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్లో ఈ పరిస్థితి రావడానికి […]