తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డు రావడం తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఏంటో చాటి చెప్పింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలిచి.. రికార్డు సృష్టించింది. తెలుగు చిత్రం ఆస్కార్ సాధించినందుకు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ కొందరు మాత్రం ఆస్కార్ ప్రమోషన్స్‌కు భారీగా ఖర్చు చేశారంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఆర్‌ఆర్‌ఆర్ ప్రొడ్యుసర్ కార్తికేయ. ఆ వివరాలు..
జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే.. మన మూలాలను మర్చిపోవద్దు.. మనకు సాయం చేసిన వాళ్లను జీవితాంతం గుర్తుంచుకోవాలి అంటారు పెద్దలు. ఈ మాటలను అక్షరాల ఆచరించి చూపారు కీరవాణి. ఇక ఆయన చేసిన కామెంట్స్‌పై ఆర్జీవీ రిప్లై ఇవ్వడం వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్ జపమే. దీంతో పాటు మరో వ్యక్తి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అదే ఈ చిత్ర నిర్మాత దానయ్య పేరు. ఆస్కార్ అందుకునే సమయంలోనే కాక, ప్రమోషన్స్, గోల్డెన్ గ్లోబ్ కోసం చేసిన ప్రమోషన్స్, అమెరికా, జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ విడుదల చేసిన సమయంలో కూడా దానయ్య ఎక్కడా కనిపించలేదు. తాజాగా దీనిపై సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు దానయ్య. ఆ వివరాలు..
ఎప్పుడూ కచ్చితమైన విజన్ తో ముందుకు వెళ్లే జక్కన్న.. ఈసారి కూడా తన విజన్ తో ముందుకెళ్లి ఆస్కార్ ను ఒడిసిపట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం రాజమౌళి ఆస్కార్ ప్రమోషన్స్ కు ఖర్చు పెట్టిన ప్రతీ పైసా రాబట్టే పనిలో ఉన్నాడు. మరి అన్ని కోట్లు రాజమౌళి ఎలా రాబట్టాలని చూస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్కార్ వేడుకలు ముగియడంతో స్వదేశానికి చేరుకుంది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్. వారికి అభిమానులు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. దీంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం రద్దీగా మారింది.
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ గెలవడంపై తెలుగువారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆస్కార్ అవార్డుపై ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర నిర్మాత దానయ్య స్పందిస్తూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
ఆస్కార్ వేడుక ఎంతో అట్టహసంగా జరిగింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుక భారతీయులకు మరపురాని అనుభవాలను మిగిల్చింది. మరి విజేతలకు ఎంత క్యాష్ ప్రైజ్ లభిస్తుంది అంటే..
95వ అకాడమీ అవార్డుల వేడుక ఘనంగా ముగిసింది. ఆదివారం రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ముందెన్నడూ లేని విధంగా భారీ స్పందన వచ్చింది. ఈ సారి ఏకండా భారతదేశానికి రెండు ఆస్కార్లు వచ్చాయి.