ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారీ వరదల కారణంగా దెబ్బతిన జగద్గురు ఆది శంకరాచార్యుల సమాధిని ప్రధాని పునఃనిర్మించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ పర్యటనలో మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.130 కోట్లలతో మౌలిక ప్రాజెక్ట్ లను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామితో కలసి ప్రధాని ప్రారంభించారు.
Speaking at Kedarnath. Watch. https://t.co/QtCLIbRZy7
— Narendra Modi (@narendramodi) November 5, 2021