దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఫొటోలు దిగాలని ఎవరు అనుకోరు చెప్పండి! కానీ ఆ అవకాశం వచ్చి, ఫొటోలు దిగినా.. వాటిని పొందడం ఆషామాషీ పనికాదు. అందుకే నమో యాప్లో ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. దాని గురించి మరిన్ని వివరాలు..
గౌతమ్ అదానీ ఆస్తులు- అప్పులు- అక్రమాలు అంటూ ఇలా చాలా విషయాలపై.. విచారణ చేయాలంటూ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానీ- అదానీ ఫొటోని షేర్ చేస్తూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై జీబేపీ ఎదురుదాడి ప్రారంభించింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేసినట్లు లోక్సభ సెక్రటరీ జనరల్ సంచలన ప్రకటన చేశారు. మిగిలిన వివరాలు..
తెలంగాణకు కేంద్ర సర్కారు మరో గుడ్న్యూస్ చెప్పింది. ఒక భారీ ప్రాజెక్టును రాష్ట్రానికి కేటాయింది. దీని ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన వివరాలు మీ కోసం...
ప్రధాని మోదీ పేరు వాడుకుని ఓ వ్యక్తి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చూసేందుకు సూటూ బూటు వేసుకుని పెద్ద మనిషిలా కనిపించినా.. వాడో కిలాడీ గాడు. ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో అతనిప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటే హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్ చెప్పారు. ప్రధాని ఆలోచనలు ఎలా అయితే ఉన్నాయో సరిగ్గా స్పీల్ బర్గ్ ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి. ప్రధాని పూర్తిగా రాజకీయాలకు చెందిన వ్యక్తి. సినీ రంగంతో సంబంధం లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి, ఎక్కడో హాలీవుడ్ లో సినిమాలు తీసుకునే స్పీల్ బర్గ్ కి ఏంటి కనెక్షన్? ప్రధాని మోదీ చెప్పిన మాటే స్పీల్ బర్గ్ రాజమౌళికి చెప్పడం ఏంటి? అసలు ప్రధాని ఏం చెప్పారు? స్పీల్ బర్గ్ ఏం చెప్పారు?
'ఆర్ఆర్ఆర్' మూవీకి ఆస్కార్ రావడంతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం లభించింది. ఏకంగా ప్రధాని మోదీతో స్టేజీ షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. అలానే ఇదే ఈవెంట్ లో చరణ్ ని ఘనంగా సన్మానించబోతున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. కర్ణాటకలోని మాండ్య, హుబ్బళ్లి - ధార్వాడ్ జిల్లాలలో ప్రధాని.. రూ.16వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించడం ఇది ఆరోసారి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మాండ్యలో ప్రధాని రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేయనున్నారు.
మూడేళ్ళ వయసున్న చిన్నారిని జర్మనీ ప్రభుత్వం తమ కస్టడీలోకి తీసుకుంది. తమ బిడ్డను తమకు ఇప్పించండి అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు. అసలు కస్టడీలో పెట్టేంత తప్పు ఆ చిన్నారి ఏం చేసింది? అసలేం జరిగింది?
ప్రధాని మోదీ వ్యక్తిగత, కుటుంబ జీవితం గురించి తెలియదు. ఆయనకు నలుగురు సోదరులు, ఓ సోదరి ఉన్నారు. ఆయనకు భార్య ఉందన్న విషయం కూడా ప్రధాని మోదీ చెబితేనే తెలిసింది. ఆయన తల్లి ఇటీవల కన్నుమూసిన సంగతి విదితమే. ఇప్పుడు ఆయన సోదరుడు అస్వస్థతకు గురయ్యారు.