SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Wife Helps Husband Smoking While Riding On Bike Video Viral

బైక్‌పై వెళ్తుండగా భర్తతో భార్య పాడు పని.. వీడియో వైరల్

దంపతులంటే ఆహా ఎంత చక్కగా ఉన్నారురా అని అనిపించుకోవాలి. అంతేగాని పబ్లిక్ లో పిచ్చి వేషాలు, రొమాన్సులు, పిచ్చి స్టంట్లు వంటివి చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదు. ఇంట్లో ఎన్ని వేషాలు వేసినా ఎవరూ అడగరు. కానీ ఒక్కసారి ఇంట్లోంచి బయటకు వచ్చాక బాధ్యతగా ఉండాలి. లేకపోతే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ఓ జంట బైక్ పై వెళ్తూ పాడుపని చేశారు. తమ ముందు పిల్లాడు ఉన్న సంగతి మర్చిపోయి ప్రవర్తించారు.

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 28 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బైక్‌పై వెళ్తుండగా భర్తతో భార్య పాడు పని.. వీడియో వైరల్

ఈ మధ్య కొంతమంది దంపతులు తాము ఉన్నది సమాజంలో అన్న సంగతి మర్చిపోయి శృతి మించి ప్రవర్తిస్తున్నారు. బైక్ పై వెళ్తూ రొమాన్స్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ప్రియుడి ఒడిలో కూర్చుని మరీ ప్రియురాలు ముద్దులతో రెచ్చిపోవడం వంటి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. లవర్స్ మాత్రమే కాదు, పెళ్ళైన వారు కూడా హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు. తప్పు, ఒప్పు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ దంపతులు బైక్ మీద వెళ్తూ పాడు పని చేశారు. అది కూడా బైక్ మీద తమ పిల్లాడు ఉండగా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లాడు ఉండగా ఇవేం పాడు పనులు అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంతకే ఆ జంట చేసిన తప్పేమిటి?

భార్య అంటే ఎలా ఉంటుంది అని అంటే.. మద్యం తాగితే తిట్టేది, సిగరెట్ తాగితే కొట్టేది అని చెబుతారు. మద్యం, సిగరెట్ తాగిన భర్తను కొట్టని భార్య భార్యే కాదు అని సమాజం ఆఫ్ ఇండియా అంటుంది. కానీ భర్తతో పాటు మద్యం, సిగరెట్ తాగే భార్యలు ఉంటారు, ఆ ముచ్చట వేరే. కానీ మరీ భర్తకు దగ్గరుండి మద్యం పోసి, సిగరెట్ తాగించే భార్యలు ఉంటారా? అంటే ఈ వీడియో చూస్తే అవుననే అనిపిస్తుంది. ఓ ఇల్లాలు బైక్ మీద వెళ్తుండగా తన భర్తకు సిగరెట్ తాగడంలో సహాయం చేస్తుంది. ‘మీరెందుకండి శ్రమ పడతారు. నేనున్నా కదా’ అని సిగరెట్ నోటిలో పెట్టి భర్తకు పని తగ్గిస్తుంది. అబ్బా ఎంత మంచి భార్య అని గుప్పు గుప్పు మంటూ పొగ తాగి బయటకు వదులుతున్నాడు. అయితే బైక్ మీద వారితో పాటు వారి బిడ్డ కూడా ఉన్నాడు. ఈ వీడియోని ఒక నెటిజన్ షేర్ చేస్తూ.. ఇలాంటి భార్య కావాలి అంటూ క్యాప్షన్ పెట్టాడు.

అయితే దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. భార్య అంటే ఎలా ఉండాలి. భర్త మద్యం తాగితే తిట్టాలి, సిగరెట్ తాగితే పాడైపోతాయని కొట్టాలి. అంతేగాని దగ్గరుండి లివరు, లంగ్సు చెడగొడతారా? ఇదెక్కడి చోద్యం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది పిల్లాడి ముందు సిగరెట్ తాగడం ఏంటి? దాన్ని భార్య సమర్ధించడం ఏమిటి అని తిట్టిపోస్తున్నారు. అంతేకాదు తలకు హెల్మెట్ లేకుండా ఎలా బైక్ నడుపుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడమే నేరం అనుకుంటే.. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగడం ఇంకా పెద్ద నేరమని.. వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటి? మీరు కూడా ఇలాంటి భార్య కావాలని కోరుకుంటారా? లేక ఇలా వైరల్ అవ్వకూడదని అనుకుంటారా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Ilanti wife kavali pic.twitter.com/84V6Gw8QCO

— Vihari (@Vihariii) March 27, 2023

 

View this post on Instagram

 

A post shared by BAAP (@sunnobc)

Tags :

  • Bike Riding
  • national news
  • Smoking
  • viral video
  • wife and husband
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam