ఇటీవల పలు చోట్ల విమాన ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన తర్వాత టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు.
సిగరెట్ అలవాటును మాన్పించే పరికరాన్ని కనిపెట్టింది ఢిల్లీకి చెందిన అంకుర సంస్థ. ఇది ప్రపంచలోనే తొలి పరికరం కావడం విశేషం. ఈ ఫిల్టర్ ద్వారా కేవలం మూడు నెలల్లోనే స్మోకింగ్ మానేయవచ్చు అని సంస్థ చెబుతోంది.
తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. వెంకన్న సన్నిధికి వెళ్లే నడక మార్గానికి పక్కనే ఇద్దరు యువకులు స్మోకింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దంపతులంటే ఆహా ఎంత చక్కగా ఉన్నారురా అని అనిపించుకోవాలి. అంతేగాని పబ్లిక్ లో పిచ్చి వేషాలు, రొమాన్సులు, పిచ్చి స్టంట్లు వంటివి చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదు. ఇంట్లో ఎన్ని వేషాలు వేసినా ఎవరూ అడగరు. కానీ ఒక్కసారి ఇంట్లోంచి బయటకు వచ్చాక బాధ్యతగా ఉండాలి. లేకపోతే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ఓ జంట బైక్ పై వెళ్తూ పాడుపని చేశారు. తమ ముందు పిల్లాడు ఉన్న సంగతి మర్చిపోయి ప్రవర్తించారు.
ఆ భామ స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీలోనూ పలు మూవీస్ చేసింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయింది. ఆ పిక్ వైరల్ కావడంతో అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ప్రాణాంతకం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, ఇష్టారీతిన సిగిరెట్లు తాగేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నాకేం అవుతుందిలే అనే మొండి ధైర్యం, తమపై ఆధారపడి ఉన్న వాళ్లంటే లెక్కలేని తనం కారణం ఏదైనా కావచ్చు. ఈ పాడు అలవాట్లను మాత్రం మానుకోవడం లేదు.
ఇటీవల వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లు ఎక్కువగా గుండెపోటు గురౌతున్నారు. చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. గతంలో కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్.. తాజాగా నటుడు తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి విదితమే. కుప్పంలో శుక్రవారం నారా లోకేష్ చేపడుతున్న యువగళం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. తొలుత చిత్తూరులోని ఓ ఆసుప్రతికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం రాత్రి బెంగళూరుకు […]