SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Uttar Pradesh Bride Father Gave Bulldozer To Groom As A Wedding Gift

కూతురికి కట్నంగా బుల్‌డోజర్‌ ఇచ్చిన తండ్రి.. కారణం తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 17 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కూతురికి కట్నంగా బుల్‌డోజర్‌ ఇచ్చిన తండ్రి.. కారణం తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

కట్నం అడిగినవాడు గాడిద అంటారు కానీ, నిజానికి బలవంతంగా అడిగిన వాడే గాడిద. పిల్లనిచ్చిన మావకి స్థోమత లేకపోయినా కట్నం అడిగేవాళ్ళుంటారు చూడండి వాళ్ళు గాడిదలు. అలా కాకుండా అల్లుడి మీద నమ్మకంతో.. ఇతనికి ఇస్తే పర్లేదు.. అని కట్నం కానుకగా ఇచ్చే తండ్రులు ఉంటారు. వీరు ఆ లెక్కలోకి రారు. ఇక్కడ అల్లుళ్ళని తప్పుబట్టడానికి లేదు. అసలు కట్నం, కానుక అని వేరు చేసి మాట్లాడుతున్నారు కానీ, కట్నకానుకలు అని కలిపి మాట్లాడాలి. కట్నం అంటే అల్లుడికి ఇచ్చే కానుక, బహుమానం. అది జీవితానికి ఉపయోగపడేలా ఉండాలి. ఇలాంటి ఆలోచనతో ఒక మావ.. తన అల్లుడికి ఇచ్చే కట్నాన్ని.. ఆర్థికంగా ఉపయోగపడేలా చేశాడు. దీంతో ఆ మావ చేసిన పనికి అందరూ శభాష్ అంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. హమీర్‌పూర్‌ జిల్లా, సుమెర్‌పూర్ పరిధిలోని దేవ్‌గావ్‌లో నివసిస్తున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పరశురామ్ ప్రజాపతి, తన కుమార్తె నేహాకు నేవీలో పనిచేస్తున్న యోగేంద్రతో వివాహం నిశ్చయించారు. ఈ నెల 15న వీరి పెళ్లి జరిగింది. వివాహ సమయంలో వధువు తండ్రి కుమార్తెకు కట్నంగా బుల్డోజర్‌ను అందించాడు. బుల్‌డోజర్‌ను కానుకగా ఇవ్వడం వెనుక తండ్రి పరశురామ్‌ ఆలోచన అద్బుతమనే చెప్పాలి. తన అల్లుడికి కారు కట్నంగా ఇస్తే ఇంటి ముందు నిలబడి ఉంటుందని, అదే బుల్‌డోజర్‌ అయితే ఆదాయం తెచ్చిపెడుతుంది అని చెప్తున్నాడు. తనకుమార్తె సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అవుతోందని, బుల్‌డోజర్‌ ఆదాయం వల్ల ఖర్చుల కోసం భర్తను డబ్బు అడగాల్సిన అవసరం లేదని తెలిపాడు.

#Bulldozer_model boom in UP

The groom Yogendra got a bulldozer as a gift at a wedding in Hamirpur.

The girl’s father said that if she had given the car, she would have stood, the bulldozer would do the work, my daughter would get the price.
https://t.co/zsLgbRcLIM… pic.twitter.com/qAYIqVPFTw

— @BUDAUNTV (@mohit_budaun) December 17, 2022

రాను.. రాను.. కాలంతో మనుషుల ఆలోచనా విధానంలో కూడా మార్పొస్తోంది. గతంలో ఆవులు, కోళ్లు, మేకలు వంటి జంతువులు కానుకగా ఇచ్చేవారు. ఆ తరువాత సైకిళ్లు, బైకులు, కార్లకు వచ్చింది. ఇప్పుడు బుల్‌డోజర్ల వంతు వచ్చింది. రాబోవు కాలంలో రైళ్లు కానుకగా ఇస్తారేమో చూడాలి. వధువు తండ్రి ఆలోచనను పెళ్లికొచ్చిన ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారట. నేవీ ఉద్యోగి అయినా అల్లుడికి.. కట్నంగా బుల్‌డోజర్‌ ఇవ్వడం సమంజసమా?.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

In #Hamirpur district, a big gift was received in dowry in the marriage of an army man, riots in the wedding procession due to the groom getting a bulldozer in dowry. #viralvideo pic.twitter.com/Dasb7UyyWn

— Yazhini (@Yazhini_11) December 17, 2022

Tags :

  • Bulldozer
  • Uttar Pradesh
  • Wedding Gift
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • ముగ్గురు భార్యలు, నేపాల్‌లో హోటల్, కట్ చేస్తే

    ముగ్గురు భార్యలు, నేపాల్‌లో హోటల్, కట్ చేస్తే

  • వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

    వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

  • దారుణం.. అందరూ చూస్తుండగా.. నడిరోడ్డుపై రాజకీయ నేతపై కాల్పులు

    దారుణం.. అందరూ చూస్తుండగా.. నడిరోడ్డుపై రాజకీయ నేతపై కాల్పులు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam