ప్రేమించిన పాపానికి ప్రియుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రియురాళ్లు ఈ దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నారు. ప్రాణాలు పోగొట్టుకోవటమో.. లేదా వారి చేతిలో నిత్యం నరకం చూడటమో జరుగుతోంది. తాజాగా, మధ్య ప్రదేశ్‌లోని మీర్జాపూర్లో ఓ యువతిని ఆమె ప్రియుడు దారుణంగా కొట్టిన ఓ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అధికారులు ఈ ఘటనపై చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా అతడికి జీవితాంతం […]
కట్నం అడిగినవాడు గాడిద అంటారు కానీ, నిజానికి బలవంతంగా అడిగిన వాడే గాడిద. పిల్లనిచ్చిన మావకి స్థోమత లేకపోయినా కట్నం అడిగేవాళ్ళుంటారు చూడండి వాళ్ళు గాడిదలు. అలా కాకుండా అల్లుడి మీద నమ్మకంతో.. ఇతనికి ఇస్తే పర్లేదు.. అని కట్నం కానుకగా ఇచ్చే తండ్రులు ఉంటారు. వీరు ఆ లెక్కలోకి రారు. ఇక్కడ అల్లుళ్ళని తప్పుబట్టడానికి లేదు. అసలు కట్నం, కానుక అని వేరు చేసి మాట్లాడుతున్నారు కానీ, కట్నకానుకలు అని కలిపి మాట్లాడాలి. కట్నం అంటే […]
Viral Video: ప్రమాదాలకు గురైన వారిని క్షేమంగా ఆసుపత్రికి చేర్చడానికి లేదా ప్రథమ చికిత్స అందించటానికి ప్రభుత్వం 108 అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చింది. అయితే, కొన్ని సందర్బాల్లో అంబులెన్స్ సమయానికి రాకపోవటం అన్నది జరుగుతూనే ఉంది. అంబులెన్స్ సమయానికి రాక ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. తాజాగా, ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రిలో చేర్చటానికి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే, అంబులెన్స్ అరగంట దాటినా సంఘటనా స్థలానికి […]