నేటి కాలంలో టీనేజీ పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసుల వాళ్ల వరకూ ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో ప్రపంచంలోని ప్రతీ విషయానాన్ని ఇట్టే తెలుసుకునే వెసులుబాటు దొరికందనే చెప్పాలి. దీంతో పాటు మారుతున్న కాలానికి అనుగూణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీని ఉపయోగంలో లాభాలు ఎంతున్నాయో..నష్టాలు కూడా అంతే పొంచి ఉన్నాయి.
ఇక అసలు విషయానికొస్తే కరోనా పుణ్యామా అంటూ స్కూల్ కు వెళ్లే అమ్మాయిల దగ్గర నుంచి డిగ్రీ చదివే యువతుల వరకూ చేతిలో మోబైల్ ఫోన్ దర్శనమిస్తోంది. ఇక ఇంటర్ నెట్ కూడా చవకగా లభిస్తోంది. కాగా దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది యువతీ యువకులు అశ్లీల, న్యూడ్ వీడియోలకు బలవుతూ వాటి ముసుగులో పడిపోతూ నలిగిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గుజరాత్‌లో చోటు చేసుకుంది.
అహ్మదాబాద్ కు చెందిన ఓ 15 సంవత్సరాల బాలిక చేతిలో మోబైల్ ఉండటంతో న్యూడ్ వీడియోలు చూడటం అలవాటు చేసుకుంది. ఇక కొన్ని రోజులు అలాగే చూస్తూ చూస్తూ..అందులో నటించడం కూడా స్టార్ట్ చేసింది. అలా.. ఆ బాలిక ఎన్నో న్యూడ్ వీడియోల్లో నటించింది. ఇక ఒక రోజు ఎలాగో ఆ బాలిక న్యూడ్ వీడియోలు తల్లీదండ్రుల చెంతకు చేరిపోయాయి. ఆ వీడియోలను చూసిన ఆ బాలికి తల్లిదండ్రులు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
వెంటనే స్థానికులు సహకారంతో ఆ బాలిక తల్లిదండ్రులకు ఆస్పత్రిలో చికత్స అందించారు. ఇక తమ కూతురి న్యూడ్ వీడియోల గురుంచి ఆరా తీస్తే..ఖంగుతినే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇక కూతురిని మందలించే సరికి కొన్ని వెబ్ సైట్ లో చూసి నేనే అలా నటించానని ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లటంతో బాలికు సైబర్ నేరాళ్ల గురుంచి వివరించి సాగనంపారు. ఇలా ఎంతో మంది టీనేజ్ అమ్మాయిలు సెక్స్, న్యూడ్ వీడియోలకు బలై జీవితాను నాశనం చేసుకుంటున్నారు.