నేటి కాలంలో టీనేజీ పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసుల వాళ్ల వరకూ ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో ప్రపంచంలోని ప్రతీ విషయానాన్ని ఇట్టే తెలుసుకునే వెసులుబాటు దొరికందనే చెప్పాలి. దీంతో పాటు మారుతున్న కాలానికి అనుగూణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీని ఉపయోగంలో లాభాలు ఎంతున్నాయో..నష్టాలు కూడా అంతే పొంచి ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే కరోనా పుణ్యామా అంటూ స్కూల్ కు వెళ్లే అమ్మాయిల దగ్గర నుంచి డిగ్రీ […]