SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Karnataka 2 Infants Were Posthumously United In Marriage

Marriage: ఇదెక్కడి వింత.. 30 ఏళ్ల కిందట పురిటిలో మరణించిన పిల్లలకి ఇప్పుడు పెళ్లి!

  • Written By: Dharani
  • Updated On - Sat - 30 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Marriage: ఇదెక్కడి వింత.. 30 ఏళ్ల కిందట పురిటిలో మరణించిన పిల్లలకి ఇప్పుడు పెళ్లి!

భారతదేశం వివిధ సంప్రదాయాలు, సంస్కృతులకు పుట్టిల్లు. ఇక మన దేశంలో వివాహ వేడుకలు కూడా అంతే విభిన్నంగా ఉంటాయి. ఒక్కోచోట ఒక్కోరకమైన పద్దతులు పాటిస్తారు. ఎలా చేసినా.. ఆ వివాహం ఉద్దేశం మాత్రం.. ఇద్దరు జీవితాంతం కలిసిమెలిసి ఉండటమే. అయితే పెళ్లి అనగానే సాధారణంగా అమ్మాయి-అబ్బాయిలకు మధ్య జరగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో స్వలింగ వివాహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక రెండో వివాహం మన సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. వీరు కాక మరి కొందరు నిత్య పెళ్లికొడుకులు, పెళ్లి కుమార్తెల వ్యవహారం అప్పుడప్పుడు తెర మీదకు వస్తుంది. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వివాహ వేడుక ఇందుకు పూర్తి విరుద్ధమైనది. ఎందుకంటే.. ఇక్కడ వివాహ తంతు జరుగుతున్నది మనుషులకు కాదు.. చనిపోయిన వారికి.. అంటే సరిగా చెప్పాలంటే ఆత్మలకు. సుమారు 30 ఏళ్ల క్రితం పురిటిలో చనిపోయిన వారికి ఇప్పుడు శాస్త్రోక్తంగా వివాహం చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు. ఎందుకు.. ఏంటి వంటి తదితర వివరాలు..

ఈ వింత పెళ్లి గురించి ఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రసుత్తం ఇది వైరలవుతోంది. ఈ వింత పెళ్లి గురించి సదరు యూజర్‌ ఇలా రాసుకొచ్చాడు. ‘‘ఈ మధ్య కాలంలో నేను ఓ వివాహానికి హాజరయ్యాను. అన్ని పెళ్లిల్ల మాదిరి జరిగితే.. దాని గురించి నేను మీకు చెప్పేవాడిని కాదు. కానీ ఇక్కడ జరిగిన పెళ్లిలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె 30 ఏళ్ల కిందటే చనిపోయారు. కానీ, వాళ్లకి ఇప్పుడు పెళ్లి జరిగింది. దక్షిణ కన్నడ ప్రాంతంలో ఇది సంప్రదాయంగా వస్తుంది. మీ అందరికీ వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం’’ అంటూ మంగళూరులో జరిగిన వింత పెళ్లి వీడియోలను పోస్ట్ చేశాడు.

bride to get dressed!

చనిపోయిన వారికి చేసే పెళ్లి కదా.. అంటే ఏదో తూతుమంత్రంగా చేసి ఉంటారు అనుకుంటే పొరపాటు. సాధారణంగా బతికున్న వారి పెళ్లిల్లు ఎంత ఘనంగా జరుగుతాయో.. ఈ వివాహం కూడా అంతే గ్రాండ్‌గా జరిగింది. మొదట అబ్బాయి వారు తెచ్చిన చీరను పెళ్లి కుమార్తె ధరించాలి. అందుకు కొంత సమయం కూడా ఇస్తారు. పెళ్లి పీటల మీద కూర్చునే ముందు వారిద్దరూ ఏడడుగులు కూడా నడుస్తారు. తాళికట్టడం, ఆశీస్సులు తీసుకోవడం, చదివింపులు, అత్తింటికి వెళ్లడం ఇలా బతికున్న వారి పెళ్లిలో జరిగే అన్ని కార్యక్రామాలు ఇక్కడా జరిగాయి. పెళ్లికి వచ్చిన వారికి రుచికరమైన వంటలు కూడా వడ్డిస్తారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ వివాహం ఎంత వైభవంగా సాగుతుందో అంటూ పోస్ట్ చేసిన వీడియోలకు నెటిజన్ల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

bride to get dressed!

‘‘మరి ఇలా మరణించిన వారికి వివాహం చేయడం సులభం అనుకుంటున్నారేమో చాలా కష్టం. ఇక్కడ కూడా అమ్మాయి, అబ్బాయి ఒకరికి ఒకరు నచ్చాలి. ప్రస్తుతం ఇక్కడ జరిగిన వివాహంలో.. ఈ వధువు కంటే ముందు ఓ సంబంధం చూశారు. అయితే ఆమె వయసు ఎక్కువ అనే కారణంగా ఆ సంబంధం వద్దనుకున్నారు. తమ బిడ్డలు మరణాంతరం కూడా సుఖంగా ఉండాలని ఘనంగా ఈ వివాహం జరిపించారు పెద్దలు. అయితే ఈ వివాహానికి పెళ్లి కాను వారు హాజరుకాకుడదు’’ అంటూ ఈ వింత వివాహం గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

, there will be marriage procession and finally tieing the knots. If you are wondering its easy to fix this marriage, hear me out. Recently groom family rejected a bride because bride was few year elder to the groom!

Anyway I find these customs beautiful.

— AnnyArun (@anny_arun) July 28, 2022

I reached a bit late and missed the procession. Marriage function already started. First groom brings the ‘Dhare Saree’ which should be worn by the bride. They also give enough time for the bride to get dressed! pic.twitter.com/KqHuKhmqnj

— AnnyArun (@anny_arun) July 28, 2022

While bride getting ready groom is already waiting. Isn’t that always a thing? 😁 pic.twitter.com/7QvFCiI3Re

— AnnyArun (@anny_arun) July 28, 2022

Finally the bride’s family passing the responsibility of their daughter to the grooms family. Usually the most emotional part of the marriage ceremony. pic.twitter.com/giEZtOl2fa

— AnnyArun (@anny_arun) July 28, 2022

  • ఇది కూడా చదవండి: సీక్రెట్‌గా నాలుగో పెళ్లి చేసుకున్న టాప్‌ హీరోయిన్‌..!
  • ఇది కూడా చదవండి: వైరల్‌ వీడియో: ప్రియురాలి పెళ్లిలో ప్రియుడి హల్‌చల్‌!

 

 

Tags :

  • Karnataka
  • latest telugu news
  • Mangaluru
  • marriage
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

  • పత్తాలేని ప్రజాప్రతినిధులు..  ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

    పత్తాలేని ప్రజాప్రతినిధులు.. ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

  • బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

    బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

  • ఆసుపత్రిలో అత్యాచారం.. సహకరించిన అత్త..

    ఆసుపత్రిలో అత్యాచారం.. సహకరించిన అత్త..

  • ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

    ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam