ఆడదంటే ఆడదానికి శత్రువు అన్న సామెత నిజం చేస్తున్నారు కొంత మంది మహిళామణులు. సాటి ఆడది అన్న సానుభూతి చూపించడం అటు ఉంచితే.. ఆమె నవ్వు పాలు అయ్యేందుకు వీరే కుట్రలు పన్నుతుండటం విచారకరం.
ఈ మద్య భార్యాభర్తల మధ్య వస్తున్న చిన్న చిన్న వివాదాలు ఎన్నో దారుణాలకు తెరలేపుతున్నాయి. ఒకరినొకరు చంపుకునే స్థాయి వరకు వెళ్తున్నాయి.
సినిమా హీరోలకు ఆయా థియేటర్ల ముందు భారీగా కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు, పూలతో అలకరించి అభిమానులు సందడి చేసేవారు. అక్కడి నుండి మెల్లిగా ఈ కల్చర్ ఫంక్షన్లకు పాకింది. గతంలో పెళ్లిళ్లకు, పేరంటాళ్లకు ఫ్లెక్సీలు వేయించారు. ఆ తర్వాత ఏదైనా సాధించిన, దేశానికి సేవ చేసిన వ్యక్తులు ఫోటోలతో కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టేవారు.
ప్రపంచం మొత్తం ఉగ్రవాదం అనేది చాలా పెద్ద సమస్య. ఇది క్యాన్సర్ ప్రపంచం మొత్తం వ్యాపిస్తూనే ఉంది. వారిని ఎంత అణచివేసినా ఏదో రకంగా సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు. గతేడాది కోయంబత్తూరు, మంగళూరులో జరిగిన పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్లు తాజాగా ప్రకటన విడుదల చేశారు.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిన పేరు ‘కాంతార’ రిషబ్ శెట్టి హీరోగా స్వియ నిర్మాణలో తెరకెక్కించాడు ఈ చిత్రాన్ని. కన్నడ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలైన కాంతార.. దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కలెక్షన్ల పరంగా కూడా భారీ వసూళ్లను సాధించింది. కొన్ని కొన్నొచోట్ల కేజీఎఫ్ లాంటి పెద్ద పెద్ద సినిమాలను దాటి వెళ్లింది. దాంతో ఈ సినిమాలో ఉన్న సాంప్రదాయ నృత్యం అయిన భూత కోల డ్యాన్స్ గురించి […]
సాధారణంగా విమానాలు అప్పుడప్పుడు ఆలస్యంగా నడవడం సహజమే. సాంకేతిక లోపంతోనో, ఫైలట్ రాకనో, వాతావరణం అనుకులంగా లేకనో విమానాలు లేట్ అవుతూ ఉంటాయి. లేదా బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు ఫ్లైట్స్ ను రద్దు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే ఇద్దరు లవర్స్ చాటింగ్ చేసుకుంటే ఎక్కడైనా విమానం ఆగుతుందా? ఆగదు కదా కానీ కర్ణాటకలోని మంగళూర్ లో ఆగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ప్రేమికులు అన్నాక ఫోన్స్, చాటింగ్ లు కామన్. అయితే ఇద్దరు ప్రేమికుల […]
తన ప్రియురాలికి ఎంతో ఇష్టమైన.. ఖరీదైన స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడు.. కాకపోతే షోరూం కి వెళ్లి డబ్బులు పెట్టి కొనివ్వకుండా స్మార్ట్ గా దొంగతనం చేసి ఆ గిప్ట్ ఇవ్వాలని భావించాడు ఓ యువకుడు. అంతా పక్కా ప్లాన్ ప్రకారం చోరీ చేసినా.. చివరికి అడ్డంగా షోరూం సిబ్బందికి బుక్కయ్యాడు. ఈ ఘటన బెంగళూరులోని జేపీ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన గర్ల్ ఫ్రెండ్ కి మంచి స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ […]
భారతదేశం వివిధ సంప్రదాయాలు, సంస్కృతులకు పుట్టిల్లు. ఇక మన దేశంలో వివాహ వేడుకలు కూడా అంతే విభిన్నంగా ఉంటాయి. ఒక్కోచోట ఒక్కోరకమైన పద్దతులు పాటిస్తారు. ఎలా చేసినా.. ఆ వివాహం ఉద్దేశం మాత్రం.. ఇద్దరు జీవితాంతం కలిసిమెలిసి ఉండటమే. అయితే పెళ్లి అనగానే సాధారణంగా అమ్మాయి-అబ్బాయిలకు మధ్య జరగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో స్వలింగ వివాహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక రెండో వివాహం మన సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. వీరు కాక మరి కొందరు […]
ఇప్పటి వరకు మనం గ్రీన్ ఛాలెంజ్ విన్నాం, ఫిట్ నెస్ ఛాలెంజ్ లు విన్నాం. ఇంకా చాలా రకాల ఛాలెంజ్ విన్నాం. కానీ ఎప్పుడైన లిప్ లాక్ ఛాలెంజ్ గురించి విన్నారా? లిప్ లాక్ ఛాలెంజ్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఈ కిస్సింగ్ కాంపిటీషన్ కు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇదే అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు […]
పాములను చూస్తే మనమంతా ఆమడ దూరం పరిగెడతాం. అదే విషసర్పాలైతే అంతే సంగతి. కానీ కర్ణాటకకు చెందిన ఓ యువతి పాములను అలవోకగా పట్టుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అలా పట్టుకున్న పాములను సురక్షితంగా అడవిలోకి విడిచిపెడుతోంది. వందకు పైగా విషసర్పాలను బంధించి..సెంచరీ కూడా కొట్టేసింది. మంగళూరు, అశోక నగర్ ప్రాంతానికి చెందిన శరణ్య భట్.. ప్రస్తుతం బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతోంది. చుట్టుపక్కల ఎవరి ఇళ్లలో అయినా పాములు చొరబడ్డాయంటే.. వెంటనే తనకు పిలుపొస్తుంది. అక్కడకి వెళ్లిన […]