హాస్యనటుడు బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి ఘనంగా జరిగింది. ఇంతకి ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు బ్రహ్మానంద చిన్న కొడుకు. తాజాగా పెద్దల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగింది. ఆయన పెద్ద కొడుకు గౌతమ్ నటుడిగా అందరికీ తెలసిందే.
తన అందంతో, నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది రష్మిక మందన్న. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రష్మిక అందానికి కుర్రకారు ఫిదా కావాల్సిందే. కాగా ఆమె తన ప్రేమ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
ప్రేమ పేరుతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. బంధాలకు, రక్త సంబంధాలకు మాయని మచ్చ తెస్తున్నారు. ఇదే రీతిలో ఓ యువతి తన బాబాయిని ప్రేమించింది. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికే భార్యాభర్తలు వారి మధ్య తలెత్తే గొడవల కారణంగా విడిపోయి బ్రతకడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇరువురి మధ్య సఖ్యత లోపించడంతో విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకుంటున్నారు. కాగా ఈ విడాకులు పెళ్లైన ఎన్ని రోజులకు తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
కొన్ని వివాహాలు జరిగిన తర్వాత వివాదాలు చోటుచేసుకుంటుంటే ఇ ఘటనలో మాత్రం పెళ్లికి ముందే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వరుడు చేసిన ఆ పనితో అందరు షాక్ కు గురయ్యారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటులు మురళీ మోహన్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలకు తావు ఇవ్వలేదు. తనపని తాను చేసుకుంటూ చాలా కూల్ గా జీవితాన్ని గడుపుతున్నారు.
ఈ మధ్యకాలంలో అక్కడక్కడ జరిగే వివాహాల్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పెళ్లికి అంతా సిద్దం చేసుకుని తీరా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో అబ్బాయి నచ్చలేదనో, అమ్మాయి నచ్చలేదనో పెళ్లికి నిరాకరించి వివాహాలను రద్దు చేసుకుంటున్నారు.
ప్రేమ అనేది ఎప్పుడు ఎలా ఎవరి మీద కలుగుతుందో ఊహించలేము. అనుకోకుండా పుట్టే ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య విడదీయరాని బంధంగా ఏర్పడుతుంది. ఇదే తరహాలో ఓ యువకుడు ఓ ట్రాన్స్ జెండర్ పై మనసు పారేసుకున్నాడు. ఆ వివరాలు తెలుసుకుందాం.
టాలీవుడ్ లో ప్రస్తుతం నిత్యం వార్తల్లో నిలుస్తున్న పేరు పవిత్ర లోకేష్. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు నరేష్ తో సహజీవనం చేస్తున్నప్పటినుంచి పవిత్ర లోకేష్ కు సంబంధించిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇంతటి అందం అభినయం ఉన్న ఆమె స్టార్ హీరోయిన్ ఎందుకు కాలేకపోయింది. దానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడాలని కోరుకుంటారు. వారి భవిష్యత్తుకోసం కృషి చేస్తుంటారు. ప్రయోజకులైన తమ పిల్లలకు వివాహాలు చేసి బాధ్యతలు నెరవేర్చుకోవాలని అనుకుంటారు. ఇదే విధంగా ఓ తల్లిదండ్రులు తమ కూతురుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న వారికి ఆ యువతి తీసుకున్న నిర్ణయంతో వారు నిర్ఘాంతపోయారు.