SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » It Employee Take A House For Rent What He Do

IT Employee: వీడేం మనిషిరా బాబు.. అద్దెకు ఇల్లు ఇస్తే గుల్ల చేసేశాడు!

ఇల్లు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డు చూసి వెళ్లామా.. పెళ్లి అయిన వారికే ఇళ్లు ఇస్తామని, ఫలానా కులం వారికి ఇస్తామంటూ చాతాండంత జాబితాను చెబుతుంటారు. పెళ్లి అయిన వారికే ఇల్లు దొరకడం కష్టమైతే.. ఇక బ్యాచులర్స్‌సంగతి చెప్పనక్కర్లేదు.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Thu - 27 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IT Employee: వీడేం మనిషిరా బాబు.. అద్దెకు ఇల్లు ఇస్తే గుల్ల చేసేశాడు!

మహా నగరంలో అద్దెకు ఇళ్లు దొరకాలంటే గగనమే. సవాలక్ష రూల్స్, రెగ్యులేషన్స్‌తో పాటు మూడు, నాలుగు నెలల అడ్వాన్స్, సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లించాలంటూ అద్దెదారులకు చుక్కలు చూపిస్తారు. ఇల్లు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డు చూసి వెళ్లామా.. పెళ్లి అయిన వారికే ఇళ్లు ఇస్తామని, ఫలానా కులం వారికి ఇస్తామంటూ చాతాండంత జాబితాను చెబుతుంటారు. పెళ్లి అయిన వారికే ఇల్లు దొరకడం కష్టమైతే.. ఇక బ్యాచులర్స్‌సంగతి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అబ్బాయిలకు అద్దెకిచ్చేందుకు వెనకాడుతుంటారు ఇంటి యజమానులు. తాగి గొడవ చేస్తారని, అర్థరాత్రి ఇళ్లకు వస్తుంటారు. స్నేహితులను తీసుకువస్తారన్నకారణంతో అద్దెకు ఇవ్వరు. అయితే చదువుకునే వాళ్ల కన్నా కాస్త ఉద్యోగం చేసే వాళ్లకు అయితే ఓకే చెబుతారు. అలా అద్దెకు ఇచ్చిన యజమానికి చుక్కలు చూపించాడో ఐటీ ఉద్యోగి.

బెంగళూరులో ఓ ఐటీ ఉద్యోగి 4 నెలల అడ్వాన్స్ చెల్లించి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అయితే కొన్ని రోజుల నుండి అతడు కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత యజమానికి ఫోన్ చేసి, తాను చెల్లించిన సెక్యురిటీ డిపాజిట్ వెనక్కు ఇవ్వాలంటూ అడిగాడు. ఇల్లు ఖాళీ చేస్తే ఇస్తానని ఓనర్ చెప్పగా.. జాప్యం చేశాడు. అనుమానం వచ్చి ఓనర్ ఇంటిని తనిఖీ చేయగా.. అవాక్కవ్వడం అతడి వంతైంది. ఎందుకంటే ఊహించని విధంగా ఇళ్లును గుల్ల చేశాడు సదరు ఐటీ ఉద్యోగి. ఇల్లును ఖాళీ చేస్తానని చెప్పి.. ఇంకా సమాచారం ఇవ్వకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చింది.

తన వద్ద ఉన్న మరో కీతో ఇంటి తాళాలు తీసి చూడగా.. నోట మాట రాలేదు. పావురాలు ఇంటిని పాడు చేసి ఉండగా.. ఇంట్లో ప్రతి చోట కుప్పలుగా మద్యం సీసాలు పడి ఉన్నాయి. ఇల్లంతా చెత్త చెత్తగా చేసేశాడు. వంటగది నుండి ప్రతి రూమ్‌లో మందు బాటిల్స్ దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని రవి హందా అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ‘బ్యాచిలర్స్‌కి అద్దెకు ఇవ్వడానికి యజమానులు అందుకే ఇష్టపడరని.. చదువుకుని.. బెంగళూరులో పెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేసేవారు ఇలాగేనా ఇంటిని ఉంచుకునేది’ అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ‘ఓనర్ డిపాజిట్ తిరిగి ఇవ్వకుండా ఇంటిని శుభ్రం చేయించుకోవాలని’ కొందరు నెటిజన్లు అంటుంటే. ‘హారిబుల్’ అని కొందరు.. ‘అందుకే సరైన రూమ్మేట్‌ని చూసుకోవాలని’ సరదాగా మరికొందరు రిప్లై చేస్తున్నారు.

This is why people don’t like renting to bachelors.

An “educated” bachelor working in a “large MNC” did this in Bangalore.

Got these pics from Reddit. pic.twitter.com/LbYhEk9hx5

— Ravi Handa (@ravihanda) April 26, 2023

Tags :

  • bengaluru
  • IT employee
  • national news
  • Renthouse
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam