ఇల్లు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డు చూసి వెళ్లామా.. పెళ్లి అయిన వారికే ఇళ్లు ఇస్తామని, ఫలానా కులం వారికి ఇస్తామంటూ చాతాండంత జాబితాను చెబుతుంటారు. పెళ్లి అయిన వారికే ఇల్లు దొరకడం కష్టమైతే.. ఇక బ్యాచులర్స్సంగతి చెప్పనక్కర్లేదు.