SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Drunk Tte Misbehaves With Female Passenger At Bengaluru Railway Station

మద్యం మత్తులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన టీటీఈ

ఇటీవల ప్రయాణాలు కొంత మందికి చేదు అనుభవాలుగా మిగులుతున్నాయి. విమానాల్లో, రైళ్లలో తోటి ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు గురించి వార్తలు వచ్చాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియడం లేదు. మద్యం మత్తులో ఓ టీటీఈ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు.

  • Written By: Samhita Kaushik
  • Updated On - Thu - 16 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మద్యం మత్తులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన టీటీఈ

ఇటీవల ప్రయాణాలు కొంత మంది ప్రయాణీకులకు చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి. ముఖ్యంగా రైలు ప్రయాణాల్లో ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. అందులోనూ మహిళలే బాధితులు కావడం గమనార్హం. దీంతో ప్రయాణాలు చేసేందుకు భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల ఓ రైల్వే స్టేషన్ సమీపంలో మహిళా ప్రయాణీకులను లక్ష్యంగా చేసుకుని దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. అంతేకాకుండా నిన్నటి నిన్న ఓ ట్రైన్‌లో నిద్రిస్తున్న మహిళపై ఫుల్‌గా తాగిన టీటీఈ (TTE) మూత్ర విసర్జన చేసిన సంగతి విదితమే. ఈ ఘటన ఇంకా మర్చిపోక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. మహిళలపై టీటీఈ అనుచితంగా ప్రవర్తించాడు.

ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. బెంగళూరు కృష్ణరాజపురం రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా ప్రయాణికురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం మత్తులో తన వద్దకు వచ్చిన టీటీఈ టికెట్ ఇవ్వమని అడిగాడని, తాను చూపించే లోపు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో మద్యం మత్తులో ఉన్న టీటీఈ ఆ స్టేషన్ లో యువతిని టికెట్ అడగ్గా, ఆమె చూపేందుకు తన సెల్ ఫోన్ చూస్తూ ఉంది. ఇంతలో టీటీఈ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.

టికెట్ లేకుండా రైలు ఎక్కిందని ఆరోపిస్తూ మహిళా ప్రయాణికుడిని తాకేందుకు ప్రయత్నించి, దుర్భాషలాడినట్లు కూడా టీటీఈపై ఆరోపణలు వచ్చాయి. ’పోలీసులను పిలవండి. ఇది నా పని‘ అని టీటీఈ వచ్చిరాని హిందీలో చెప్పడం కనిపిస్తోంది. సదరు బాధితురాలు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన రైల్వే శాఖ అధికారులు..సదరు టీటీఈని సస్పెండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అమృత్‌సర్-కోల్‌కతా అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌లో మద్యం మత్తులో ఉన్న ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్  ఒక మహిళ తలపై మూత్ర విసర్జన చేశాడని  వార్తలు వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన మార్చి 12న జరిగిందని ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్‌పీ) అధికారి తెలిపారు.

Drunk TT pulled her at KJM . While the girl was telling she had her ticket, showed ticket to TT but TT didn’t listen anything,pulled her and still misbehave with her.We need explanation for on duty drunk TT.@RailMinIndia@Central_Railway please take strict action against the TT. pic.twitter.com/UUjRcm8X1w

— Karishma behera (@karishma_behera) March 14, 2023

Tags :

  • bengaluru
  • Karnataka
  • Krishnarajapura
  • national news
  • TTE
  • viral video
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నిద్రలోనే తెల్లారిన జీవితాలు.. ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే!

నిద్రలోనే తెల్లారిన జీవితాలు.. ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే!

  • ఉద్యోగం కోసం దండయాత్ర.. ఏకంగా 150కి పైగా కంపెనీలకు అప్లై చేశాడు! మొత్తానికి..

    ఉద్యోగం కోసం దండయాత్ర.. ఏకంగా 150కి పైగా కంపెనీలకు అప్లై చేశాడు! మొత్తాన...

  • ఫుడ్ పాయిజన్.. 20 తీవ్ర విద్యార్థులకు అస్వస్థత!

    ఫుడ్ పాయిజన్.. 20 తీవ్ర విద్యార్థులకు అస్వస్థత!

  • కాలు విరిగి.. రక్తమోడుతూ ఉన్న కొంగ.. కాపాడిన వ్యక్తిపై కేసు..!

    కాలు విరిగి.. రక్తమోడుతూ ఉన్న కొంగ.. కాపాడిన వ్యక్తిపై కేసు..!

  • తోపుడు బండి మీద పానీపూరీ అమ్ముకుంటున్న లేడీ డాక్టర్..

    తోపుడు బండి మీద పానీపూరీ అమ్ముకుంటున్న లేడీ డాక్టర్..

Web Stories

మరిన్ని...

తక్కువ ఖర్చుతో IPL మ్యాచులు ఇలా చూడండి!
vs-icon

తక్కువ ఖర్చుతో IPL మ్యాచులు ఇలా చూడండి!

సమ్మర్ లో ఇలా చేస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!
vs-icon

సమ్మర్ లో ఇలా చేస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!

ఏ వైపు తిరిగి పడుకుంటే మంచిది..? ఇలా అయితే మంచి నిద్రతో పాటు ఆరోగ్యం కూడా..
vs-icon

ఏ వైపు తిరిగి పడుకుంటే మంచిది..? ఇలా అయితే మంచి నిద్రతో పాటు ఆరోగ్యం కూడా..

సరికొత్త గర్భ నిరోధక సాధనం.. చేతికి అంటించుకుంటే చాలు!
vs-icon

సరికొత్త గర్భ నిరోధక సాధనం.. చేతికి అంటించుకుంటే చాలు!

జీడిపప్పు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా!
vs-icon

జీడిపప్పు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా!

రాత్రి సమయంలో ముల్లంగి తింటే ఎంత డేంజరో తెలుసా?
vs-icon

రాత్రి సమయంలో ముల్లంగి తింటే ఎంత డేంజరో తెలుసా?

పవన్​ మూవీలో విలన్​గా బీఆర్ఎస్ మంత్రి!
vs-icon

పవన్​ మూవీలో విలన్​గా బీఆర్ఎస్ మంత్రి!

టికెట్ తీసుకోని ప్రయాణీకుల నుండి భారీ ఆదాయం.. కోటికి పైగా వసూలు చేసిన మహిళా టీసీ
vs-icon

టికెట్ తీసుకోని ప్రయాణీకుల నుండి భారీ ఆదాయం.. కోటికి పైగా వసూలు చేసిన మహిళా టీసీ

తాజా వార్తలు

  • భార్య ప్రవర్తనతో మనస్తాపం చెందిన భర్త.. ఉరేసుకుని ఆత్మహత్య!

  • ఈ పాప హీరోయిన్, ఫిజిక్ చూస్తే పిచ్చెక్కిపోతారు.. గుర్తుపట్టారా?

  • 10వ తరగతితో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ నెలాఖరు వరకే గడువు!

  • iOS యూజర్లకు వాట్సాప్ గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లతో..!

  • IPLకి ముందు RCB స్లోగన్‌! అప్పుడే మొదలుపెట్టేశారా? అంటూ ట్రోలింగ్‌

  • పెంపుడు కుక్క విశ్వాసం.. కుటుంబం ప్రాణాలు కాపాడింది!

  • ‘కబ్జ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పటినుంచే స్ట్రీమింగ్!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam