ఇటీవల ప్రయాణాలు కొంత మందికి చేదు అనుభవాలుగా మిగులుతున్నాయి. విమానాల్లో, రైళ్లలో తోటి ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు గురించి వార్తలు వచ్చాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియడం లేదు. మద్యం మత్తులో ఓ టీటీఈ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు.