ఇటీవల ప్రయాణాలు కొంత మందికి చేదు అనుభవాలుగా మిగులుతున్నాయి. విమానాల్లో, రైళ్లలో తోటి ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు గురించి వార్తలు వచ్చాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియడం లేదు. మద్యం మత్తులో ఓ టీటీఈ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు.
ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు శ్రీనాథ్. వయసు 22 ఏళ్లు. బెంగుళూరు కృష్ణంరాజుపురం పరిధిలో హీరండహళ్లిలో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే శ్రీనాథ్ స్థానికంగా ఉండే ఈస్ట్ పాయింట్ కాలేజీలో బీఫార్మసీ చదువుతున్నాడు. కానీ ఇతనికి చిన్నప్పటి నుంచి మంచి బాడీ బిల్డర్ అవ్వాలనే ఆశ బలంగా ఉండేది. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్న గత కొన్నేళ్ల నుంచి ఓ జిమ్ సెంటర్ లో జాయిన్ పగలు రాత్రుళ్లు చెమటలు కక్కుతూ జిమ్ చేస్తూ ఉండేవాడు. […]