SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Cop Saves Woman From Falling Under Train In Bengal

రైలు కింద పడబోయిన మహిళ! హీరోలా దూసుకొచ్చిన పోలీస్!

  • Written By: Rama Krishna
  • Published Date - Fri - 3 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రైలు కింద పడబోయిన మహిళ! హీరోలా దూసుకొచ్చిన పోలీస్!

రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు రైలు కింద పడబోయిన ఓ మహిళను ఓ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ రక్షించాడు. రైలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె రైలు చక్రాల కింద పడబోగా… అప్రమత్తంగా వ్యవహరించిన కానిస్టేబుల్ ఒక్క ఉదుటున ఆమెను ప్లాట్‌ఫాం మీదకు లాగేశాడు. దీంతో ఆ మహిళ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లయ్యింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి.

ప‌శ్చిమ బెంగాల్‌లోని పురులియా రైల్వే స్టేష‌న్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైలు క‌దులుతోన్న స‌మ‌యంలో ఓ మ‌హిళ అందులోంచి దిగింది. ఆ వెంట‌నే మ‌రో మ‌హిళ దిగ‌బోతుండ‌గా ప‌ట్టుత‌ప్పి ప్లాట్‌ఫాం, రైలు మ‌ధ్య ప‌డ‌బోయింది. ఆమె రైలు కింద ప‌డిపోనుంద‌న్న స‌మ‌యంలో అక్క‌డి ఆర్పీఎఫ్ స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ బ‌బ్లు కుమార్ ప‌రుగులు తీసి ఆమెను ప్లాట్‌ఫాం మీద‌కు లాగాడు. అప్పటికే ఒకరిద్దరు అక్కడికి చేరుకున్నా ఆమెను మాత్రం లాగే ప్రయత్నం చేయలేదు.

స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ బ‌బ్లు కుమార్ ప‌రుగున వచ్చి ఆ మహిళను లాగి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. మ‌హిళ‌ను ర‌క్షించిన ఆర్పీఎఫ్ ఇన్స్‌పెక్ట‌ర్‌పై అధికారులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆ మ‌హిళ ప్రాణాల‌ను ఆయ‌న కాపాడిన వీడియోను ఆర్పీఎఫ్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి. క‌దులుతోన్న రైలు నుంచి దిగ‌వ‌ద్ద‌ని అధికారులు ఎంత‌గా ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌యాణికులు ఇటువంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు.

#Lifesavingact

On 29.11.21 SI/Bablu Kumar of RPF Post Purulia saved the life of a lady passenger while she was trying to de-board & almost come in the gap between train & platform in running train no 22857 at Purulia station.@RPF_INDIA @sanjay_chander @zscrrpfser@ADRARAIL pic.twitter.com/qC5eHeDu45

— RPF Adra Division (@rpfserada) November 30, 2021

Tags :

  • Bablu Kumar
  • bengal
  • Cop Saves Woman
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మణిపూర్ ఘటనపై లైవ్ లో కన్నీరు పెట్టిన బీజేపీ MP!

మణిపూర్ ఘటనపై లైవ్ లో కన్నీరు పెట్టిన బీజేపీ MP!

  • రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ.. అకౌంట్లో రూ.100 కోట్లు జమ!

    రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ.. అకౌంట్లో రూ.100 కోట్లు జమ!

  • బాణాసంచా క‌ర్మాగారంలో భారీ పేలుడు.. 7 మంది మృతి!

    బాణాసంచా క‌ర్మాగారంలో భారీ పేలుడు.. 7 మంది మృతి!

  • నటుడుకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటీన ఆస్పత్రికి తరలింపు..!

    నటుడుకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటీన ఆస్పత్రికి తరలింపు..!

  • కొంప ముంచిన పానీపూరీ.. 100 మందికి తీవ్ర అస్వస్థత!

    కొంప ముంచిన పానీపూరీ.. 100 మందికి తీవ్ర అస్వస్థత!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam