ఎంతో పేదరికంలో ఉన్నవారు.. అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమందికి అదృష్టం తలుపు తట్టినా.. దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది.
సాధారణంగా కొంతమంది గ్రామాల్లో అక్రమ బాణాసంచా ఫ్యాక్టరీలను ఇండ్లలోనే ఏర్పాటు చేసి నడిపిస్తుంటారు. అవి కొన్నిసార్లు ప్రమాదాలకు గురై ఎంతోమంది అమాయకులు చనిపోతుంటారు.
ఈ మద్య సినీ, రాజకీయ రంగాల్లో పలు విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తమకు ఎంతో ఇష్టమైన నటులు, నేతలు అస్వస్థతకు లోనై ఆస్పత్రిపాలు కావడంతో కుటుంబ సభ్యులే కాదు అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.
పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కొన్ని చోట్లు గోల్ గప్ప, గప్ చుప్ అని పిలుస్తారు. పానీపూరి చాలా మంది ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. వీధుల్లో ఎక్కడ కనిబడితే.. అక్కడ దొరికే పానీపూరి కోసం చాలా మంది ఎగబడుతుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ పానీపూరి తింటూ ఈ లోకాన్నే మైమరచిపోతుంటారు. కొంత మంది వ్యాపారులు పానీపూరికి వాడే రసం విషయంలో పొరపాటు చేయడంతో అది తిన్నవారు అస్వస్థతకు గురి అవుతుంటారు. పానీపూరి […]
బంగాల్లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ రోగి విచిత్రంగా ప్రవర్తించి నానా హంగామా సృష్టించి చివరకు మృతి చెందాడు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నఓ రోగి శనివారం భవనంలోని ఎనిమిదవ అంతస్తు అంచున కూర్చుని హల్ చల్ చేశాడు. వైద్యులు, సిబ్బంది ఎంతగా బ్రతిమలాడినా అతడు దిగనని మొండికి వేశాడు. దీంతో ఒక్కసారిగా అతడు కిందపడి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగాల్లోని కోల్కతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ ఆసుపత్రిలో […]
సాధారణంగా పెద్దలు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటూ ఉంటారు. నిజంగానే కంటి చూపు లేకుండా ఊహించుకోవడం ఎంతో కష్టం అంటుంటారు. మన అవయవాల్లో నేత్రాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కొంత మంది పుట్టుకుతోనే కంటిచూపు కోల్పోతుంటారు. కంటిచూపు లేకుండా జన్మించడం అంటే ఎంత నరకమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొన్నిసార్లు ప్రమాదాల వల్ల కంటిచూపు కోల్పోయిన వారు ఉంటారు. దేశంలో కొంత మంది ఒకే ఒక కంటితో కూడా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అలాంటి వారు చాలా అరుదుగా ఉన్నప్పటికీ […]
కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం. అవును ఆ మాట నూటికి నూరు శాతం నిజం. క్రీడల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అని ఎవ్వరూ చెప్పలేరు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. ఆటను నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన ఆట ఎప్పటికైనా తన కుటుంబాన్ని ఆదుకుంటుందని నమ్మాడు. గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎదుగుతున్న అతడిని చూసి విధి వెక్కిరించింది. ఆ ఆటే అతని ప్రాణాలు తీసింది. బెంగాల్ ఫుట్‌బాల్ యువ […]
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. రెండో దశ కరోనా తర్వాత.. 27,553 రోజువారీ కరోనా కేసులు రావడం ఇదే ప్రథమం. అన్ని రాష్ట్రాలు కరోనా కట్టడికి పూనుకున్నాయి. కొత్త మార్గదర్శకాలను సైతం విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. జనవరి 3 నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం ఉద్యగులతోనే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. […]
రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు రైలు కింద పడబోయిన ఓ మహిళను ఓ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ రక్షించాడు. రైలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె రైలు చక్రాల కింద పడబోగా… అప్రమత్తంగా వ్యవహరించిన కానిస్టేబుల్ ఒక్క ఉదుటున ఆమెను ప్లాట్‌ఫాం మీదకు లాగేశాడు. దీంతో ఆ మహిళ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లయ్యింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైలు కదులుతోన్న సమయంలో ఓ మహిళ […]
పాదేళ్ల పాటు రాష్ట్రాన్ని నడిపిన ముఖ్యమంత్రికి మరదలు, వైరాలజీలో డాక్టరేట్, రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి, క్రికెట్ లో కూడా రాష్ట్రస్థాయిలో ఆడిన అనుభవం, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన గురువు.. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నది ఎవరికో తెలుసా..? ఫుట్ పాత్ పై జీవనం వెళ్లదిస్తున్న ఓ యాచకురాలికి. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.. అసలామె ఎవరూ? ఎక్కడుంది? తెలుసుకోడానికి చదవండి.. ఆమె పేరు ఇరా బసు.. పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బరాబజార్ […]