SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Chief Of Defence Staff Bipin Rawat Is No More

ఆర్మీ హెలికాప్టర్‌ క్రాష్‌.. బిపిన్‌ రావత్‌ మృతి

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Wed - 8 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆర్మీ హెలికాప్టర్‌ క్రాష్‌.. బిపిన్‌ రావత్‌ మృతి

తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన సమయంలో ఆయనతో పాటు మరో 10 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. స్పాట్‌లో ఏడుగురు చనిపోగ.. ఆమె సతీమణి కూడా చికిత్స పొందుతూ ఐదు గంటల సమయంలో మరణించారు. బిపిన్‌ రావత్‌ ఆర్మీ చీఫ్‌గా రిటైర్‌ అయిన తరవాత కేంద్రం ఆయనను చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా నియమించింది.

బిపిన్ రావత్‌‌‌ గురించి పూర్తి వివరాలు..

With deep regret, it has now been ascertained that Gen Bipin Rawat, Mrs Madhulika Rawat and 11 other persons on board have died in the unfortunate accident.

— Indian Air Force (@IAF_MCC) December 8, 2021

జనరల్ బిపిన్ రావత్‌‌‌ను దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌‌‌ డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కేంద్రం ప్రకటించింది. ఈ పదవి ఏర్పాటుకు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంగీకారంతో కేంద్రం ఈ నిర్ణయించింది. రక్షణ శాఖ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మిలటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పర్యవేక్షిస్తారు. రావత్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

Bipin Rawat Helocopter Accident - Suman TV1978 డిసెంబర్‌లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ త్రివిధ దళాలకు సంబంధించి రక్షణ శాఖ మంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ట్రైనింగ్, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్‌, రిపేర్, మెయింటెనెన్స్ అనే పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నారు రావత్‌. 1999లో కార్గిల్‌ యుద్ధం తర్వాత దేశ రక్షణ విధానాల్లో లోపాలను పరిశీలించేందుకు ఏర్పడ్డ అత్యున్నత స్థాయి కమిటీ సూచన మేరకు CDS పదవి తెరపైకి వచ్చింది. CDS పదవిని సృష్టించేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ఏకైక సలహాదారుగా CDS వ్యవహరిస్తున్నారు. ఆయనకు సైనిక పరమైన అధికారాలు ఉండవు. విడివిడిగా సైన్యం, నౌకాదళం, వాయుసేనలకు ఆయా దళాల అధిపతులే నాయకత్వం వహిస్తారు.

Bipin Rawat Helocopter Accident - Suman TVకొత్తగా ఏర్పడ్డ సైబర్‌, అంతరిక్ష విభాగాలు CDS కనుసన్నల్లోనే పనిచేస్తుంది. NCA కు ఆయన సైనిక సలహాదారుగా ఉన్నారు. రక్షణ కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. సైన్యాధిపతి హోదాలో రావత్‌ అనేక సంస్కరణలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాన్ని తెచ్చారు. సిమ్లాలోని సెయింట్‌ ఎడ్వర్డ్‌ పాఠశాలలో చదివిన రావత్‌ ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ద్వారా సైన్యంలోకి ఎంపికయ్యారు. శిక్షణ తర్వాత 1978 డిసెంబర్‌లో గూర్ఖా రైఫిల్స్‌ రెజిమెంట్‌లో అధికారిగా చేరారు. అనేక ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. రావత్‌ మృతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Deeply disturbed to know about the demise of CDS General #BipinRawat, his wife & other armed forces officials in an unfortunate Mi-17 helicopter crash in Tamil Nadu.

I join our nation in mourning the loss of one of India’s finest soldiers. My condolences to his family & friends. pic.twitter.com/kPskrFre6z

— Piyush Goyal (@PiyushGoyal) December 8, 2021

Tags :

  • Bipin Rawat
  • Helicopter Crash
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రేకింగ్: కూలిన హెలికాప్టర్‌.. హోం మంత్రి సహా 16 మంది మంత్రుల దుర్మరణం..

బ్రేకింగ్: కూలిన హెలికాప్టర్‌.. హోం మంత్రి సహా 16 మంది మంత్రుల దుర్మరణం..

  • 12 గంటలు ఈత కొట్టి.. ప్రాణాలు కాపాడుకున్న మినిస్టర్‌

    12 గంటలు ఈత కొట్టి.. ప్రాణాలు కాపాడుకున్న మినిస్టర్‌

  • తమిళనాడు హెలికాప్టర్‌ క్రాష్‌ నుంచి బయటపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మృతి!

    తమిళనాడు హెలికాప్టర్‌ క్రాష్‌ నుంచి బయటపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మృతి!

  • జవాన్ సాయితేజ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభత్వం

    జవాన్ సాయితేజ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభత్వం

  • కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో! బ్రిగేడియర్‌ లిడ్డర్‌ పార్ధీవదేహాన్ని ముద్దాడిన భార్య..

    కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో! బ్రిగేడియర్‌ లిడ్డర్‌ పార్ధీవదేహాన్ని ముద్దాడిన భార్య..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam