తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తెలుగు సైనికుడు సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సాయితేజ కుటుంబాన్ని ఆదుకునే విషయమై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. అతని కుటుంబానికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. సాయితేజ తన విధి నిర్వహణతో అందరికి ఆదర్శంగా నిలిచారని.. ఆ కారణంతోనే బిపిన్ రావత్ తన వ్యక్తిగత భద్రతాధికారిగా తేజను నియమించుకున్నాడని అధికారులు తెలిపారు. సైనికుడు సాయితేజ కుటుంబానికి రూ. 50 లక్షల […]
డిసెంబరు 8ని చీకటి రోజు అంటూ అందరూ అభివర్ణిస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మొత్తం 13 మంది తమిళనాడులో హెలికాప్టర్ క్రాష్ లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారిలో మన తెలుగు తేజం సాయితేజ కూడా ప్రాణాలు విడిచాడు. అమరులైన వారిలో బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిడ్డర్ కూడా ఒకరు. ఆయనకు సతీమణి వీడ్కోలు పలికే దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. చివరిసారిగా భర్త పార్ధివ దేహాన్ని ఆప్యాయంగా ముద్దాడి కడసారి వీడ్కోలు పలికారు. […]
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన గురించి బయటికి వచ్చిన ఒక విషయం మనసును కలిచివేస్తుంది. బిపిన్ రావత్‌కు ఉత్తరాఖండ్‌లోకి సొంతూరు ‘సైనా’ అంటే చాటా ఇష్టం. సొంతూరిపై ఉన్న మమకారంతో అక్కడ ఇళ్లు కట్టుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. దేశ సేవ నుంచి రిటైర్ అయిన తర్వాత సొంతూరిలో ఒక ఇళ్లు కట్టుకుని అక్కడే తన శేషజీవితం గడపాలని ఆశపడ్డారు. కానీ తన […]
న్యూ ఢిల్లీ- భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు కూనూర్ సమీపంలో సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో అసువులు బాసిన బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మందికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో మోదీ అమరజవాన్ల భౌతికకాయాల వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి […]
తమిళనాడు- సాధారనంగా విమానం, హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు, అందుకు గల కారణాలను కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే అంత ఎత్తునుంచి కూలిపోవడమో, లేదంటే కాలిపోవడమో జరుగుతుంటుంది కాబట్టి ప్రమాదానికి దారితీసిన ఆధారాలు ఏమాత్రం దొరకవు. కానీ విమానం లేదా హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు అతి కీలకమైనది బ్లాక్ బాక్స్. ఇదిగో ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో కూడా బ్లాక్ బాక్స్ కీలకం కానుంది. తమిళనాడులోని కూనురు నీలగిరి కొండల్లో బుధవారం ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన […]
హైదరాబాద్- భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్, త్రివద దళాల అధిపది జనరల్ బిపిన్ రావత్ అకాల మరణం పొందారు. కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. తమిళనాడు నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్లిన బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. రాజకీయ, సినీ […]
తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో ఆయనతో పాటు మరో 10 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. స్పాట్‌లో ఏడుగురు చనిపోగ.. ఆమె సతీమణి కూడా చికిత్స పొందుతూ ఐదు గంటల సమయంలో మరణించారు. బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్‌గా రిటైర్ అయిన […]
ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదంలో బిపిన్ రావత్ సతీమణి సహా 13 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వెల్లింగ్టన్ లో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ల్యాండ్ అయ్యేందుకు 5 నిమిషాల ముందు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సైన్యానికి సంబంధించిన హెలికాప్టర్లు, విమానాలు కూలిన ఘటనలు చూశాం. కానీ, సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలడంతో అసలు […]
తమిళనాడులోని కూనూరు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న IAF MI-17V5 హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో హెలికాప్టల్ లో 14 మంది ఉన్నారు. బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ సహా మిగిలిన అధికారులు, సిబ్బంది మృతి చెందినట్లు సమాచారం. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం తర్వాత బిపిన్ రావత్ ను ఆస్పత్రికి […]
తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు పాటు మరో 10 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. . హెలికాప్టర్ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయినట్టు సమాచారం. మిగతవారు తీవ్ర గాయాల పాలైనట్లు తెలుస్తుంది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్ భార్య కూడా ఉన్నారు. బిపిన్ రావత్‌ను భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కేంద్రం నియమించింది. […]