చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన గురించి బయటికి వచ్చిన ఒక విషయం మనసును కలిచివేస్తుంది. బిపిన్ రావత్‌కు ఉత్తరాఖండ్‌లోకి సొంతూరు ‘సైనా’ అంటే చాటా ఇష్టం. సొంతూరిపై ఉన్న మమకారంతో అక్కడ ఇళ్లు కట్టుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. దేశ సేవ నుంచి రిటైర్ అయిన తర్వాత సొంతూరిలో ఒక ఇళ్లు కట్టుకుని అక్కడే తన శేషజీవితం గడపాలని ఆశపడ్డారు. కానీ తన చివరి కోరిక తీరకుండానే మరణించారు. ఈ విషయాన్ని బిపిన్ మేనమామ భరత్ తెలిపారు.
పౌరి జిల్లాలోని ద్వారిఖాల్ బ్లాక్‌లో సైనీ గ్రామం ఉంది. ఈ ఊర్లో ప్రస్తుతం నివసిస్తున్న జనరల్ బిపిన్ రావత్ ఏకైక బంధువు భరత్. ‘2018లో వచ్చినపుడు కులదేవతకు పూజ చేశారు. రిటైరయ్యాక ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటానని చెప్పినట్లు భరత్ తెలిపారు. మరి బిపిన్ రావత్ దేశానికి అందించిన సేవలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
I pray for the safety and lives of all those onboard the #chopper!#ChopperCrash #CDS_Bipin_Rawat Ji! pic.twitter.com/07CUZciBGZ
— Rajan Rao (@TheRajanRao) December 8, 2021
Frozen in tears as local people shower flowers at the convoy of mortal remains of Gen Bipin Rawat, his wife and 11 other soldiers and officers. Real moving salute and tribute to People’s General who will live forever in our hearts. 💔 pic.twitter.com/ZfyuMQrfYu
— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 9, 2021
“I am proud of the uniform I wear which is olive green. I want to tell all my soldiers olive green has only one colour and that is olive green. It has no other shade.”
-General Bipin Rawat pic.twitter.com/lVRa9JbWoH— Sudhir Chaudhary (@sudhirchaudhary) December 8, 2021