డిసెంబరు 8ని చీకటి రోజు అంటూ అందరూ అభివర్ణిస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మొత్తం 13 మంది తమిళనాడులో హెలికాప్టర్ క్రాష్ లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారిలో మన తెలుగు తేజం సాయితేజ కూడా ప్రాణాలు విడిచాడు. అమరులైన వారిలో బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిడ్డర్ కూడా ఒకరు. ఆయనకు సతీమణి వీడ్కోలు పలికే దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. చివరిసారిగా భర్త పార్ధివ దేహాన్ని ఆప్యాయంగా ముద్దాడి కడసారి వీడ్కోలు పలికారు.
#WATCH | Delhi: The wife and daughter of Brig LS Lidder pay their last respects to him at Brar Square, Delhi Cantt. He lost his life in #TamilNaduChopperCrash on 8th December. pic.twitter.com/oiHWxelISi
— ANI (@ANI) December 10, 2021
లిడ్డర్ కుమార్తె ఆష్నా లిడ్డర్ చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ‘నాన్న నాతో 17 ఏళ్లు కలిసి ఉన్నారు. ఇది నేషనల్ లాస్. మా నాన్న హీరో, నా బెస్ట్ ఫ్రెండ్. మా బంధం అంతవరకే అనుకున్నాను. మా జీవితంలో మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం’ అంటూ ఆష్నా చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. అమరులైన ఆర్మీ అధికారుల ఆత్మలకు శాంతి చేకూరలని కోరుకుందాం.
I am going to be 17. So he was with me for 17 years, we will go ahead with happy memories. It’s a national loss. My father was a hero, my best friend. Maybe it was destined and better things will come our way. He was my biggest motivator: Aashna Lidder, daughter of Brig LS Lidder pic.twitter.com/4BhT4GSwTj
— ANI (@ANI) December 10, 2021
#WATCH | Delhi: The funeral procession of #CDSGeneralBipinRawat leaves from his residence to Brar Square crematorium in Delhi Cantonment pic.twitter.com/ysWIGSEjDk
— ANI (@ANI) December 10, 2021