SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Tamil Nadu Helicopter Crash Survivor Varun Singh Passed Away

తమిళనాడు హెలికాప్టర్‌ క్రాష్‌ నుంచి బయటపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మృతి!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 15 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తమిళనాడు హెలికాప్టర్‌ క్రాష్‌ నుంచి బయటపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మృతి!

తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ క్రాష్‌ ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మొదటి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుంచి బయటపడి చికిత్స పొందుతున్న.. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ కూడా ప్రాణాలు విడిచినట్లు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారికంగా ప్రకటించింది. గాయాలను తట్టుకోలేక బుధవారం ఉదయం వరుణ్‌ సింగ్‌ తుదిశ్వాసను విడిచినట్లు వెల్లడించింది.

IAF is deeply saddened to inform the passing away of braveheart Group Captain Varun Singh, who succumbed this morning to the injuries sustained in the helicopter accident on 08 Dec 21. IAF offers sincere condolences and stands firmly with the bereaved family.

— Indian Air Force (@IAF_MCC) December 15, 2021

‘ధైర్యవంతుడైన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచినట్లు తెలియజేసేందుకు భారత వైమానిక దళం ఎంతో చింతిస్తోంది. డిసెంబరు 8న తమిళనాడులో హెలికాప్టర్‌ క్రాష్‌ లో గాయపడి.. చికిత్స పొందుతూ వరుణ్‌ సింగ్‌ మరణించారు. వరుణ్ సింగ్‌ మరణానికి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నివాళులర్పిస్తోంది. వరుణ్‌ సింగ్‌ కుటుంబానికి అండగా ఉంటాం’ అంటూ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. గ్పూర్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. మీ నివాళులను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Group Captain Varun Singh served the nation with pride, valour and utmost professionalism. I am extremely anguished by his passing away. His rich service to the nation will never be forgotten. Condolences to his family and friends. Om Shanti.

— Narendra Modi (@narendramodi) December 15, 2021

Tags :

  • CDS Bipin Rawat
  • Helicopter Crash
  • tamil nadu
  • Varun Singh
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

  • రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

    రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

  • రజనీ క్రేజ్ అంటే అది.. ఆ రెండు నగరాల్లో హాలీడే!

    రజనీ క్రేజ్ అంటే అది.. ఆ రెండు నగరాల్లో హాలీడే!

  • బాబోయ్ ఇదేమి ఆచారం.. భక్తుల తలపై కొబ్బరికాయలు కొడుతున్న పూజారి!..

    బాబోయ్ ఇదేమి ఆచారం.. భక్తుల తలపై కొబ్బరికాయలు కొడుతున్న పూజారి!..

  • Tomato Farmers: కిలో టమాటాలు రూ.80!.. లాభాపేక్ష లేకుండా అమ్ముతున్న రైతు సోదరులు..

    Tomato Farmers: కిలో టమాటాలు రూ.80!.. లాభాపేక్ష లేకుండా అమ్ముతున్న రైతు సోదరులు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam