ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రమాదాలు చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. ప్రమాదం లేని చోటంటూ లేదు. అభం శుభం తెలియని పసి పిల్లలు చదువుకునే బడికి కూడా ప్రమాదం గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. హెలికాప్టర్ రూపంలో ప్రమాదం వచ్చింది. ఇద్దరు పసి పిల్లలను ఆ ప్రమాదం మింగేసింది. హెలికాప్టర్ లో ఉన్న మనుషులు కూడా చనిపోయారు. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో వెళ్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. పిల్లలు చదువుకుంటున్న నర్సరీ స్కూల్ దగ్గర […]
మడగాస్కర్ ఈశాన్య తీరంలో సోమవారం హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో మడగాస్కర్ మినిస్టర్ కూడా ఉన్నాడు. ప్రమాదం నుంచి బయటపడ్డ మినిస్టర్ ఏకంగా 12 గంటల సాటే ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఇద్దరి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఆ వివరాలు.. సోమవారం మడగాస్కర్ ఈశాన్య ప్రాంతంలో చోటు చేసుకున్న ఓడ ప్రమాదాన్ని పరిశీలించడానికిగాను దేశ పోలీసు రాష్ట్ర కార్యదర్శి సెర్జ్ గెల్లె […]
తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ క్రాష్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మొదటి సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుంచి బయటపడి చికిత్స పొందుతున్న.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా ప్రాణాలు విడిచినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. గాయాలను తట్టుకోలేక బుధవారం ఉదయం వరుణ్ సింగ్ తుదిశ్వాసను విడిచినట్లు వెల్లడించింది. IAF is deeply saddened […]
డిసెంబరు 8ని చీకటి రోజు అంటూ అందరూ అభివర్ణిస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మొత్తం 13 మంది తమిళనాడులో హెలికాప్టర్ క్రాష్ లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారిలో మన తెలుగు తేజం సాయితేజ కూడా ప్రాణాలు విడిచాడు. అమరులైన వారిలో బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిడ్డర్ కూడా ఒకరు. ఆయనకు సతీమణి వీడ్కోలు పలికే దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. చివరిసారిగా భర్త పార్ధివ దేహాన్ని ఆప్యాయంగా ముద్దాడి కడసారి వీడ్కోలు పలికారు. […]
చిత్తూరు- తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిద దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన సాయితేజ చనిపోయారు. దీంతో ఆయన స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హెలికాప్టర్ […]
తమిళనాడు- సాధారనంగా విమానం, హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు, అందుకు గల కారణాలను కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే అంత ఎత్తునుంచి కూలిపోవడమో, లేదంటే కాలిపోవడమో జరుగుతుంటుంది కాబట్టి ప్రమాదానికి దారితీసిన ఆధారాలు ఏమాత్రం దొరకవు. కానీ విమానం లేదా హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు అతి కీలకమైనది బ్లాక్ బాక్స్. ఇదిగో ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో కూడా బ్లాక్ బాక్స్ కీలకం కానుంది. తమిళనాడులోని కూనురు నీలగిరి కొండల్లో బుధవారం ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన […]
తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో ఆయనతో పాటు మరో 10 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. స్పాట్‌లో ఏడుగురు చనిపోగ.. ఆమె సతీమణి కూడా చికిత్స పొందుతూ ఐదు గంటల సమయంలో మరణించారు. బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్‌గా రిటైర్ అయిన […]
ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదంలో బిపిన్ రావత్ సతీమణి సహా 13 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వెల్లింగ్టన్ లో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ల్యాండ్ అయ్యేందుకు 5 నిమిషాల ముందు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సైన్యానికి సంబంధించిన హెలికాప్టర్లు, విమానాలు కూలిన ఘటనలు చూశాం. కానీ, సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలడంతో అసలు […]