SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Biker Escaped From Elephant Attack In Chamarajnagar In Karnataka

వీడియో: ఏనుగు దాడి నుంచి క్షణంలో బయటపడిన బైకర్!

ఇటీవల కాలంలో వన్యప్రాణులు అడవులను వదలి జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అడవుల సమీపంలో ఉండే గ్రామాల్లోకి, వ్యవసాయ పొలాల్లో వన్య మృగాలు సంచరిస్తూ హల్ చల్ చేస్తున్నాయి. పులి, చిరుత, ఏనుగు వంటివి ప్రజలపై దాడులు చేస్తున్నాయి. వీటి నుంచి కొందరు తృటిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు.

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Tue - 14 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: ఏనుగు దాడి నుంచి క్షణంలో బయటపడిన బైకర్!

ఇటీవల కాలంలో వన్యప్రాణులు అడవులను వదలి జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అడవుల సమీపంలో ఉండే గ్రామాల్లోకి, వ్యవసాయ పొలాల్లో వన్య మృగాలు సంచరిస్తూ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా పులి, చిరుత వంటి మృగాలు గ్రామాల్లోకి వచ్చి జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వీటితో పాటు ఏనుగులు సైతం గ్రామాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి. ఇలా ఏనుగుల దాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ బైకర్ కూడ తృటిలో ఏనుగు దాడి నుంచి తప్పించుకున్నాడు. రోడ్డుపై కనిపించిన ఏనుగు నుంచి తప్పించుకునే క్రమంలో బైక్ తో సహా పక్కన పడిపోయాడు. పడిపోయిన సదరు వ్యక్తి పై ఏనుగు దాడి చేసే ప్రయత్నం చేయగా అటుగా వస్తున్న వాహనదారులు రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న పంటపొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తున్న ఘటనలు మనం అనేకం చూశాం. అయితే గత కొంతకాలం నుంచి ఏనుగులు పంట పొలాలను మాత్రమే కాదు.. గ్రామాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగులను గ్రామలోకి రాకుండా అరికట్టేందుకు అటవీ అధికారులు ఎన్నో చర్యాలు తీసుకుంటున్నారు. అంతేకాక ఏనుగులను అడవుల్లోకి తరిమి కొట్టేందుకు అధికారులు నాన తంటాలు పడుతున్నారు. అలానే ఏనుగుల దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏనుగుల భయంతో గ్రామాల్లో నివసిస్తున్నవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలానే కొన్ని ఏనుగులు రహదారి పైకి వచ్చి వాహనదారులపై దాడి చేసి.. భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా తమిళనాడు సరిహద్దులోని కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ లో ఓ ద్విచక్రవాహన దారుడు ఏనుగు దాడి నుంచి క్షణకాలంలో తప్పించుకున్నాడు. బైక్ మీద వెళ్తున్న సదరు వ్యక్తిపై ఏనుగు దాడి చేసే ప్రయత్నం చేసింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో అతడు రోడ్డు పక్కన ఓ వైపు బైక్ తో సహా పడిపోయాడు.

వెంటనే లేచి అతడు రోడ్డుకు అవతలి వైపు పరుగు తీశాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ కారులోని వ్యక్తులు హారన్ సౌండ్ చేస్తూ ఏనుగును అక్కడి నుంచి తరిమేశారు. అనంతరం ఆయన బైక్ ను రోడ్డుపైకి తీసుకొచ్చి పంపించారు. ఈ సంఘటన తలవాడి తలమలై అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోపై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Chamarajanagar District
  • elephant
  • Karnataka
  • national news
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam