పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ-బి సమీపంలో విషాదం చోటు చేసుకుంది. నాలుగు ఏనుగు ప్రమాదానికి గురై చనిపోయాయి. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని...
ఓ పెద్ద మొసలితో తల్లి ఏనుగు చేసిన పోరాటానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్ల కోసం ఆ తల్లి ఎంత ఆరాటపడిందో చూస్తూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు..
అడవులు ఉండే ప్రాంతాల్లో రోడ్ల మీద వెళ్తున్నప్పుడు జంతువులు రావడం అనేది సహజం. ఎక్కువగా ఏనుగులు రోడ్ల మీదకు వస్తుంటాయి. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న కారుని ఒక ఏనుగు చూసింది. కారు దగ్గరకు వెళ్ళింది. దాడి చేస్తుందేమో అన్న భయం ఒకవైపు. కానీ కారులో ఉన్నవాళ్లు చేసిన పనికి ఆ ఏనుగు అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కారులో ఉన్న వారు ఏం చేశారంటే?
95వ అకాడమీ అవార్డులలో భారతీయ డాక్యుమెంటరీ అయిన 'ఎలిఫెంట్ విస్పరర్స్' కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో తమిళనాడుకు చెందిన బొమ్మన్, బెల్లీ దంపతులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. తాజాగా వారి దగ్గర ఉన్న 5 నెలల ఏనుగు పిల్ల చనిపోయింది.
ఈ కాలంలో మనిషి డబ్బుకు ఇచ్చిన ప్రాధాన్యత సాటి మనుషులకు కూడా ఇవ్వడం లేదు. రోడ్డు పై పదిరూపాయలు కనిపిస్తే చాటు చటుక్కున జేబులో వేసుకుంటారు.. అలాంటిది కొంతమంది వణ్యప్రాణుల కోసం తమ ఆస్తులు రాసిన గొప్ప మనసు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.
ఇటీవల కాలంలో వన్యప్రాణులు అడవులను వదలి జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అడవుల సమీపంలో ఉండే గ్రామాల్లోకి, వ్యవసాయ పొలాల్లో వన్య మృగాలు సంచరిస్తూ హల్ చల్ చేస్తున్నాయి. పులి, చిరుత, ఏనుగు వంటివి ప్రజలపై దాడులు చేస్తున్నాయి. వీటి నుంచి కొందరు తృటిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు.
ఈ మద్య కాలంలో పెళ్ళిళ్లు చాలా చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి.. ప్రీ వెడ్డింగ్ నుంచి మొదలు పెళ్లి పూర్తయ్యే వరకు అంతా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇక పెళ్లి బారాత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఓ ఏనుగు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తోంది. కనిపించిన వారినల్లా చంపుకుంటూ పోతోంది. ఎప్పుడు..? ఏ గ్రామ మీద దాడి చేస్తుందో తెలియక ఐదు జిల్లాలోని ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఏనుగు కంటికి కనపడ్డారా..! ప్రాణాలతో వదలట్లేదని వాపోతున్నారు. కింద పడేసి కాలితో తొక్కి చంపుతున్నట్లుగా చెప్తున్నారు.
ఇటీవల ఝార్ఖండ్ లో ఏనుగులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో పంటపొలాల మీదనే దాడులు చేసేవి.. కానీ ఈ మద్య గ్రామాల్లోకి వచ్చి మనుషులపై దాడులు చేసి చంపేస్తున్నాయి.. దీంతో ప్రాణ భయంతో ప్రజలు వణికిపోతున్నారు.
సాధారణంగా చాలా మంది పిల్లలకు డ్యాన్స్, నాట్యంపై బాగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎంతో కష్టపడి నృత్యాలు నేర్చుకుని అనేక ప్రదర్శనలు ఇస్తుంటారు. అయితే కొందరు పిల్లలు చేసే వివిధ రకాల నాట్యాలు అందరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. కొన్ని సందర్భాల్లో పిల్లల నృత్యాలకు, డ్యాన్సలకు చూసే ఆడియన్స్ సైతం ఫిదా అవుతుంటారు. మరికొన్ని సందర్భాల్లో పిల్లలతో పాటు ప్రేక్షకులు కాలు కదుపుతుంటారు. అలా అందరిని ఆశ్చర్య పరిచేలా పిల్లలు తమ ప్రదర్శన చేస్తారు. కొన్ని సార్లు చిన్నారులు చేసే […]