ఇటీవల కాలంలో వన్యప్రాణులు అడవులను వదలి జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అడవుల సమీపంలో ఉండే గ్రామాల్లోకి, వ్యవసాయ పొలాల్లో వన్య మృగాలు సంచరిస్తూ హల్ చల్ చేస్తున్నాయి. పులి, చిరుత, ఏనుగు వంటివి ప్రజలపై దాడులు చేస్తున్నాయి. వీటి నుంచి కొందరు తృటిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు.
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ స్ట్రోక్‌తో చనిపోతున్నారు. నటుడు తారకరత్న, మొన్న పదోతరగతి చదువుతున్న అమ్మాయి, ఇటీవల ఓ పెళ్లిలో నడి వయస్కుడు, జిమ్‌కు వెళ్లిన కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందారు. తాజాగా మరో నేత కన్నుమూశారు.
మంత్రులు, ప్రజాప్రతినిధులు చాలా మంది ఆన్ కెమెరా ఎంత సౌమ్యంగా ఉంటారో.. ఆఫ్ ది కెమెరా మాత్రం ఉగ్రరూపం ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని సభలు, వేదికల్లో అయితే తమని ప్రశ్నించినా, నిలదీసినా ఆగ్రహంతో ఊగిపోతారు. నన్నే ప్రశ్నిస్తావా? అంటూ శివాలెత్తుతారు. కొన్ని సందర్భాల్లో ప్రశ్నించిన వారిని దుర్భాషలాడటం, చేయి చేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి కోవుకే చెందిన ఓ మంత్రి వర్యులు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. భూమి పట్టాల విషయంలో తనకు అన్యాయం […]
టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న రోజులివి. ఇప్పుడిప్పుడే సమాజం నుంచి మూఢనమ్మకాలను, దురాచారాలను తరిమికొడుతున్నాం. ఇంత జరుగుతున్నా ప్రజల్లో మూఢనమ్మకాలపై ఆశలు పోవట్లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. ఈ సంఘటన. మీకు ఎవరికైనా మోకాళ్లు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉంటే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటారేమో కానీ, మేము మాత్రం అదిగో ఆ హైవే మీద ఉన్న రాయిని పూజించి నొప్పలు తగ్గించుకుంటామంటున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడుంది? […]
సాధారణంగా బల్లిని చూస్తేనే ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇక బల్లి మీద పడింది అంటే చాలు వెంటనే స్నానం చేస్తారు.. కొంత మంది అది కీడు అని భావిస్తుంటారు. మరికొంత మంది అది ఎక్కడ తినే పదార్థాలలో పడుతుందో అని తెగ జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లా వడకెహల్లా గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి అని చెప్పడంతో ఈ విషయం […]