SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Bengaluru Traffic Officer Cleans Clogged Drain With His Hands

చేతులతో స్వయంగా డ్రైనేజీ క్లీన్‌ చేసిన అధికారి.. హ్యాట్సాఫ్‌ అంటున్న నెటిజనులు!

  • Written By: Rama Krishna
  • Updated On - Wed - 14 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చేతులతో స్వయంగా డ్రైనేజీ క్లీన్‌ చేసిన అధికారి.. హ్యాట్సాఫ్‌ అంటున్న నెటిజనులు!

మనం మాత్రమే కాదు.. మన చుట్టు ఉన్న ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండాలి.. స్వ‌చ్చ భార‌త్ దేశానికి ఆద‌ర్శంగా మారాల్సిన అవ‌స‌రం ఉందని అంటుంటారు ప్రధాని మోదీ. సాధారణంగా ఉన్నతాధికారులు ఏదైనా సమస్య వచ్చినపుడు సిబ్బంది కోసం ఎదురుచూడటం గమనిస్తుంటాం. ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినపుడు వాటిని పర్యవేక్షించి త్వరలో పరిష్కరిస్తామని చెబుతుంటారు. కానీ, కొంత మంది అధికారులు మాత్రం ఏదైనా సమస్య వస్తే దగ్గర ఉండి మరీ పరిష్కరిస్తుంటారు.. కొన్ని సార్లు వారే రంగంలోకి దిగుతుంటారు. సిబ్బంది కోసం ఎదురు చూడకుండా స్వచ్ఛందంగా ప్రజా సేవ చేసి ప్రజల మనసులను గెలుచుకుంటారు. అచ్చం అలాంటి పనిచేసి.. ఓ అధికారి నెటిజనుల మనసులను గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

గత కొన్ని రోజులుగా బెంగుళూరులో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడ రహదారులన్నీ వర్షపు నీళ్లతో నిండిపోవడంతో.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడ డ్రైనేజ్ లో చెత్త కూడుకుపోయింది. దీంతో అక్కడ నీళ్లు రోడ్లపైకి రావడంతో వాహనదారులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇక జనాలు పడుతున్న అవస్థలు చూసిన ఓ ట్రాఫిక్ ఆఫీసర్ తానే స్వయంగా తన చేతులతో డ్రైనేజీ క్లీన్‌ చేసి ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా చేశాడు.

ఈ విషయం గురించి తెలుసుకున్న ఐపీఎస్‌ దీపాంశు కబ్రా సదరు ట్రాఫిక్‌ ఆఫీసర్‌ జగదీష్‌ రెడ్డిని ఎంతగానో మెచ్చుకున్నారు. సాధారణంగా రోడ్లపై ఏదైనా అంతరాయాలు ఏర్పడితే మనకెందుకు లే అని వెళ్లిపోయేవారు ఉన్నారు. కానీ ఓ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న జగదీశ్ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఉద్యోగాన్ని హోదాగా భావించకుండా స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వస్తే ఇలాంటి ప్రమాదాలు తలెత్తవని ఐపీఎస్‌ అధికారి అన్నారు.

ఇటీవల ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్పొరేటర్ హసీబుల్ హసన్ శాస్త్రి పార్క్ ప్రాంతాన్ని సందర్శించినపుడు.. అక్కడ పొంగిపొర్లుతున్న డ్రైనేజీని చూసి అసహనం వ్యక్తం చేశారు. డ్రైనేజీ నాలాలోకి దిగి పారపట్టి చెత్తను ఎత్తివేశారు. ఒక కార్పోరేటర్ ప్రజల ఇబ్బందులు తెలుసుకొని డ్రైనేజీ క్లీన్ చేయడంపై అక్కడి ప్రజలు సంతోషంతో పాలతో స్నానం చేయించారు.   ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#Bangaluru ट्रैफिक ऑफिसर #JagdishReddy ने अपने हाथ से नाली के मुहाने पर जमा कचरा साफ किया ताकि सड़क में जमा वर्षाज़ल निकले और आमजनों को दिक्कत ना हो.

Commendable work. ये काम उनके Job Role में नहीं आता है, फिर भी ऐसा करना उनकी सेवा भावना व ड्यूटी के प्रति समर्पण दिखलाता है. pic.twitter.com/6Ue0naF3fl

— Dipanshu Kabra (@ipskabra) June 20, 2022

Tags :

  • bengaluru
  • Cleans
  • Clogged Drain
  • Traffic Officer
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: మెట్రోలో యువతి చేసిన పని చూసి షాక్ తిన్న ప్రయాణికులు!

వీడియో: మెట్రోలో యువతి చేసిన పని చూసి షాక్ తిన్న ప్రయాణికులు!

  • భార్య, బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్

    భార్య, బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్

  • ఆ విషయంలో మగాడి తప్పు లేదు.. అది అత్యాచారం అవ్వదు.. హైకోర్టు తీర్పు

    ఆ విషయంలో మగాడి తప్పు లేదు.. అది అత్యాచారం అవ్వదు.. హైకోర్టు తీర్పు

  • భార్య చేసే పాడు పనులతో విసిగిపోయిన భర్త.. ఆమెను ఏం చేశాడంటే?

    భార్య చేసే పాడు పనులతో విసిగిపోయిన భర్త.. ఆమెను ఏం చేశాడంటే?

  • భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు! హైకోర్టు సంచలన తీర్పు!

    భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు! హైకోర్టు సంచలన తీర్పు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam