మనం మాత్రమే కాదు.. మన చుట్టు ఉన్న ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండాలి.. స్వచ్చ భారత్ దేశానికి ఆదర్శంగా మారాల్సిన అవసరం ఉందని అంటుంటారు ప్రధాని మోదీ. సాధారణంగా ఉన్నతాధికారులు ఏదైనా సమస్య వచ్చినపుడు సిబ్బంది కోసం ఎదురుచూడటం గమనిస్తుంటాం. ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినపుడు వాటిని పర్యవేక్షించి త్వరలో పరిష్కరిస్తామని చెబుతుంటారు. కానీ, కొంత మంది అధికారులు మాత్రం ఏదైనా సమస్య వస్తే దగ్గర ఉండి మరీ పరిష్కరిస్తుంటారు.. కొన్ని సార్లు వారే రంగంలోకి దిగుతుంటారు. […]