SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Alive Rat Was Delivered Inside The Bread Packet

ఆన్ లైన్ లో బ్రెడ్ ఆర్డర్ చేస్తే.. ఎలుకొచ్చిందీ

ఎప్పుడైనా లైన్ ఆర్డర్ చేసి సమస్యలు ఎదుర్కొన్నారా. చెప్పిన సమయానికి ఆర్డర్ తీసుకురాకపోవడం, ఆర్డర్ చేసిన వస్తువులు రాకపోవడం, నాణ్యత లేకపోవడం వంటి సమస్యలు చవిచూశారా. చూసే ఉంటారులేండి..కాళ్ల దగ్గరకే వస్తున్నాయన్న కారణంగా ఆన్ లైన్ ఆర్డర్లకు అలవాటు పడిపోయాం. కానీ ఓ వ్యక్తికి చేదు అనుభవమే ఎదురైంది.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Sat - 11 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆన్ లైన్ లో బ్రెడ్ ఆర్డర్ చేస్తే.. ఎలుకొచ్చిందీ

ఈ కామర్స్ సంస్థల పుణ్యమానీ ఖరీదైన దుస్తుల నుండి ఇంటి సరుకుల వరకు అన్ని ఇంటి వద్దకు వచ్చేస్తున్నాయి. అయితే వీటికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు నిమిషాల వ్యవధిలో మనకు సరుకులు ఇంటికి తెచ్చేందుకు బ్లింకిట్, స్విగ్గీ, ఇన్ స్టా మార్ట్, జెప్టో వంటి యాప్స్ వచ్చేశాయి. దీంతో చిన్న వస్తువుల కోసం మనం షాపులకు వెళ్లాల్సిన పని లేకుండా.. ఈ యాప్‌లో కోరితే చాలు మన గడప వద్దకు చేరుకుంటున్నాయి. బయట ధరలకే వస్తువులు దొరుకుతుండటంతో సమయం, శ్రమ ఆదా అవుతున్నాయి. అయితే ఈ సర్వీసులతో ప్రయోజనాలకే కాక చిక్కులు ఎదురౌతున్నాయి.

నాణ్యత లేని వస్తువులు రావడం, ఆర్డర్లు మారిపోవడం, చెప్పిన వస్తువులు కాకుండా మరోటి రావడం, కొన్ని రాకపోవడం, లేదా పాడైపోవడం జరుగుతున్నాయి. దీంతో కస్టమర్లు బెంబేలెత్తుతున్నారు. అటువంటి ఘటనే నితిన్ అరోరా అనే వ్యక్తికి ఎదురైంది. బ్రెడ్ కోసమని ఆయన బ్లింకిట్ లో ఆర్డర్ చేశాడు. ఆర్డర్ వచ్చాక చూస్తే బ్రెడ్ ప్యాకెట్ లో బ్రతికున్న ఎలుక కనిపించింది. తనకు ఎదురైన జుగుప్పాకరమైన అనుభవాన్ని నితిన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘లెట్స్ బ్లింకిట్‌లో అత్యంత చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను. ఈ నెల 1వ తేదీన నేను బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ చేయగా.. అందులో బతికున్నఎలుక కనిపించింది. ఇది మనందరికీ ఓ గుణపాఠం లాంటిది. 10 నిమిషాల్లోనే డెలివరీ అనిచూపించి, కొన్ని గంటలు వేచి చూసినందుకు నాకు ఇలాంటి వస్తువు లభించింది’అని పేర్కొన్నారు.

తక్కువ సమయంలో వస్తున్నాయని అనుకుంటే.. ఇలా నాణ్యత లేనివి అంటగట్టడం దారుణమని అన్నారు. నితిన్ పోస్టులో ఎలుకతో ఉన్న బ్రెడ్ ప్యాకెట్ తో పాటు బ్లింకిట్ కస్టమర్ సర్వీస్ స్క్రీన్ షాట్ ను కూడా పంచుకున్నారు. ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. తమకు ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఆయన బ్లింకిల్ కస్టమర్ సపోర్ట్ కు పంపించగా.. చింతిస్తున్నామని సమాధానం చెప్పింది. మీకు ఇటువంటి అసౌకర్యం కలిగిందనుందుకు క్షమాపణలు తెలుపుతూ..ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. మీరెప్పుడైనా ఇటువంటి  చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Most unpleasant experience with @letsblinkit , where alive rat was delivered inside the bread packet ordered on 1.2.23. This is alarming for all of us. If 10 minutes delivery has such baggage, @blinkitcares I would rather wait for a few hours than take such items.#blinkit #zomato pic.twitter.com/RHNOj6tswA

— Nitin Arora (@NitinA14261863) February 3, 2023

Tags :

  • Blinkit
  • food delivery
  • national news
  • rat
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam