మీరు ఎలుకలను చంపుతున్నారా..? అయితే జాగ్రత్త. పొరపాటున మీరు ఎలుకను చంపే దృశ్యాలు కెమెరా కంట పడ్డాయంటే మీరు ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఇదిగో ఓ యువకుడు అలాంటి పాపానికి పూనుకొని అడ్డంగా బుక్కయ్యాడు. సదరు వ్యక్తి ఎలుకను ఎంతలా హింసించి చంపాడో తెలిస్తే.. మీరూ అతన్ని కఠినంగా శిక్షించాల్సిందే అనకమానరు.
గత కొన్ని వందల ఏళ్లుగా శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించాం. ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేశారు సైంటిస్ట్‌లు. ఇక నేటి ఆధునిక కాలంలో మరిన్ని ప్రయోగాలు చేస్తూ.. సృష్టికి ప్రతి సృష్టి చేసే పనిలో ఉన్నారు. తాజాగా శాస్త్రవేత్తలు ఓ అరుదైన ఘనత సాధించారు. ఆ వివరాలు..
ఎప్పుడైనా లైన్ ఆర్డర్ చేసి సమస్యలు ఎదుర్కొన్నారా. చెప్పిన సమయానికి ఆర్డర్ తీసుకురాకపోవడం, ఆర్డర్ చేసిన వస్తువులు రాకపోవడం, నాణ్యత లేకపోవడం వంటి సమస్యలు చవిచూశారా. చూసే ఉంటారులేండి..కాళ్ల దగ్గరకే వస్తున్నాయన్న కారణంగా ఆన్ లైన్ ఆర్డర్లకు అలవాటు పడిపోయాం. కానీ ఓ వ్యక్తికి చేదు అనుభవమే ఎదురైంది.
సాధారణంగా సమాజంలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించడానికి రకరకాల ఉద్యోగాలు సృష్టిస్తుంటాయి ప్రభుత్వాలు. అందులో భాగంగానే ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తుంటాయి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను చూస్తే మనకు దిమ్మతిరిగిపోతుంది. ఏంట్రా బాబు ఈ నోటిఫికేషన్ అనుకుంటాం. ఇక మరికొన్ని ఉద్యోగాల కోసం వేసే నోటిఫికేషన్లను, వాటి జీతాలను చూస్తే.. మనం నోరెళ్ల బెట్టటం ఖాయం. తాజాగా అలాంటి ఆశ్చర్యానికి గురిచేసే ఓ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ తెగ చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే? […]
మహిళ ప్రాణం తీసిన టమోట. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజమే. టమోట మనిషి ప్రాణం తీయడం ఏంటని తెగ ఆలోచిస్తున్నారా? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అది మహారాష్ట్ర ముంబైలోరి మలాద్ ప్రాంతం. మార్వేలోని పాస్కల్ బారీలో రేఖా దేవి నిషాద్(35) అనే మహిళ నివాసం ఉంటుంది. అయితే ఆమె ఉంటున్న ఇంట్లో ఈ మధ్య కాలంలో ఎలుకల బెడద ఎక్కువైపోయింది. ఏదైన చేసి ఎలుకలను ఇంట్లో ఒకటి కూడా లేకుండా చేయాలని అనుకుంది. ఇందులో […]
మనకు సంబంధించిన డబ్బులు, బంగారు వస్తువులు కనిపించకుండా పోతే ఆ బాధ వర్ణణాతీతం. అయితే పోయిందనుకున్న పది రూపాయలైనా.. మళ్లీ దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటింది ఎక్కడో చెత్తలో పడేసిన బంగారం తిరిగి దొరికితే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఓ మహిళకు తన బంగారు నగలు పోగొట్టుకుంది.. ఆ నగలు ఉన్న ప్రదేశాన్ని ఓ చిట్టి ఎలుక చూపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్ర లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని […]
Rat: దేశంలోని చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మార్చురీలలో ఎలుకలు శవాలను పీక్కుత్తిన్నాయన్న వార్తలు చదివే ఉంటారు. శవాలనే కాకుండా బ్రతికున్న పేషంట్లను కూడా కొరుక్కుతిన్న ఘటనలు చాలానే జరిగాయి. ఇదంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పరిస్థితి. ఇళ్లలో ఎన్ని ఎలుకలు ఉన్నా అవి మనుషుల మీద దాడి చేయవు. అలా చేయటానికి భయపడతాయి కూడా. ఎందుకంటే మనుషులు కదిలే స్థితిలో ఉంటారు కాబట్టి. అలాకాకుండా, అవి మీదకు ఎక్కినపుడు కానీ, దాడి చేస్తున్నపుడు కానీ, మనుషులు కదలకుండా ఉంటే […]
నాట్లు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరుకు రైతు ఆందోళన చెందుతునే ఉంటాడు. అధికశాతం ఎలుకల వల్లే రైతన్న నష్టపోతున్నాడు. ఎందుకంటే రైతన్న ఎన్నో వ్యయ ప్రయాసలు పడి పంటను చేతికి దక్కించుకున్నాక ధాన్యాన్ని చీడ పీడలతో పాటూ ఎలుకలూ నాశనం చేస్తాయి. అలానే ఇప్పుడు తెలంగాణాలో ఓ రైతును ఎలుకలు రోడ్డున పడేశాయి. అయితే ధాన్యాన్ని తిని కాదు రైతన్న అప్పు చేసి తన వైద్యం కోసం దాచుకున్న డబ్బును కొరికి పడేశాయి. మహబూబాబాద్ జిల్లా […]