SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » A Pack Of 8 Lions Roaming In A Village Video Goes Viral

గ్రామంలో సంచరిస్తున్న సింహాల గుంపు.. వీడియో వైరల్!

సింహాన్ని మృగరాజు అని ఊరికే అనలేదు. ఎందుకంటే శక్తి, సామర్థ్యంలో అన్ని జంతువుల్లోకెల్లా సింహం ఎంతో గొప్పది కాబట్టి. అలాంటి సింహాలను బోనులో చూడాలన్నా చాలామంది భయంతో వణికిపోతారు. అలాంటివి గ్రామాలంలోకి వస్తే? ఇంటి ముందుకు వచ్చి సంచరిస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 16 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గ్రామంలో సంచరిస్తున్న సింహాల గుంపు.. వీడియో వైరల్!

అన్ని మృగాలు, జంతువులు, వన్యప్రాణుల్లోకెల్లా సింహం ఎంతో బలమైనది. అంతేకాకుండా సింహం ఎంతో డేంజర్ కూడా. తన పంజా దెబ్బతో మనిషిని సునాయాసంగా చంపేయగలదు. అలాంటి సింహాలను జూలో బోన్ లో ఉండగా చూసేందుకే ప్రజలు భయంతో వణికిపోతారు. కాస్త ధైర్యం ఉన్న వ్యక్తులు అయితే సింహాలను సఫారీలో చూసేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని అడవి ప్రాంతాల్లో అయితే చిరుతలు, పులులు ఊర్లలోకి వచ్చి వెళుతుంటాయి. కానీ, సింహాలు అలా రావడం అరుదనే చెప్పాలి. కానీ, ఇప్పుడు సింహం కాదు.. సింహాల గుంపు ఓ గ్రామంలో షికార్లు కొడుతోంది.

అవును.. మీరు చదివింది నిజమే. 8 సింహాలు ఉన్న ఒక గుంపు ఓ గ్రామంలో సంచరిస్తోంది. సీసీటీవీలో ఆ దృశ్యాలు కూడా రికార్డు అయ్యాయి. వాటిని చూసిన గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి కాస్త ఊపిరిపీల్చుకోండి. ఇది జరిగింది గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలీ జిల్లాలోని రాంపర గ్రామంలో జరిగింది. ఓ సింహాల గుంపు రాత్రులు వీధుల్లో సంచరిస్తున్నాయి. ఏదో పెంపుడు కుక్కలు రోడ్ల మీదకు వచ్చినట్లు అడవి నుంచి నేరుగా గ్రామంలోకి వచ్చేశాయి. ఓ సీసీటీవోల ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

ALERT – Panic as 8 lions seen roaming on the streets of the village in Gujarat, India pic.twitter.com/1pt0ptDSMc

— Insider Paper (@TheInsiderPaper) February 15, 2023

ఆ దృశ్యాలు చూసి అంతా ఆందోళన చెందడం మొదలు పెట్టారు. ఇలా సింహాలు తిరిగితే రాత్రులు బయటకు రావాలంటే భయంతో పైప్రాణాలు పైనే పోతున్నాయంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్స్‌ కాస్త ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఆ సమయంలో అటుగా ఎవరైనా జాగింక్ కి వెళ్తే ఏంటి పరిస్థితి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే గుజరాత్ లో ఇలా సింహాల గుంపు గ్రామాల్లోకి రావడం ఇదేం తొలిసారి కాదు. గతేడాగి ఆగస్టులో కూడా జునాగధ్‌ నగరంలో ఓ సింహాల గుంపు సంచరిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి.. సింహాల గుంపు ఇలా గ్రామంలోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

A video of lions roaming on roads of Junagadh city goes viral https://t.co/vCLqPrng1w pic.twitter.com/Xtvj8eC9PH

— DeshGujarat (@DeshGujarat) August 31, 2022

Tags :

  • Amreli
  • gujarat
  • Lions
  • viral video
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • కోట్లాది వ్యాపారాన్ని వద్దనుకుని.. సన్యాసులుగా మారిన కుటుంబం

    కోట్లాది వ్యాపారాన్ని వద్దనుకుని.. సన్యాసులుగా మారిన కుటుంబం

  • ‘ఆయుష్మాన్ భారత్’ ప్రపంచంలోనే గొప్ప పథకం.. WHO చీఫ్ ప్రశంసలు..

    ‘ఆయుష్మాన్ భారత్’ ప్రపంచంలోనే గొప్ప పథకం.. WHO చీఫ్ ప్రశంసలు..

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam