సింహాన్ని మృగరాజు అని ఊరికే అనలేదు. ఎందుకంటే శక్తి, సామర్థ్యంలో అన్ని జంతువుల్లోకెల్లా సింహం ఎంతో గొప్పది కాబట్టి. అలాంటి సింహాలను బోనులో చూడాలన్నా చాలామంది భయంతో వణికిపోతారు. అలాంటివి గ్రామాలంలోకి వస్తే? ఇంటి ముందుకు వచ్చి సంచరిస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
పరువు కోసం పాకులాడే మనుషులు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ సంస్కృతి మరీ ఎక్కువైపోయింది. కూతురు కులం తక్కువ వాడని పెళ్లి చేసుకుందని, అంటరాని వారితో ప్రేమలో పడిందనే కారణంతో తల్లిదండ్రులు పరువు కోసం ఏకంగా కన్న కూతురుని సైతం చంపేందుకు వెనకాడడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళపై బంధువులే దాడి చేసి నడి రోడ్డుపై గుండుకొట్టారు. తాజాగా ఈ ఘటనకు సంధించిన వీడియో ఒకటి […]