SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Know The Ambassador Car Price In 1964

1964 లో “అంబాసిడర్” కార్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!

అంబాసిడర్ కారు అంటే భలే క్రేజ్. గతంలో మట్టి రోడ్లపై ఆ కారు వస్తుందంటే అంత వింతగా చూసేవారు. ఎక్కువ తెల్ల రంగులోనే ఉంటే ఈ కారు రాజకీయ ప్రతినిధులు, సినీ ప్రముఖులు వినియోగించేవారు. అయితే ఇప్పుడు ఆ కార్లు తయారు కాకపోవడంతో..వాటి వాడకం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు అంబాసిడర్ కారు రేటుకు సంబంధించిన ఓ ఇన్ వాయిస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Sat - 25 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
1964 లో “అంబాసిడర్” కార్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!

కార్లంటే క్రేజ్ ఏర్పడిందీ అంబాసిడర్‌తోనే. గతంలో మన రాజకీయ నేతలు, ఆనాటి హీరోలు ఎక్కువగా వాడుతూ ఉండేవారు. ఒక ఇంట్లో ఈ కారు ఉందంటే ఎంతో గొప్పగా చూసేవారు. అంబాసిడర్ కారు కొన్నారంటే..వారిని ధనవంతులుగా చూసేవారు. ఎన్ని కార్లు వచ్చినా అంబాసిడర్ కారుకు ఉండే రేంజే వేరు. 1990 దశకం వరకు వీటిల్దే హవా. అయినప్పటికీ అప్పటికీ, ఇప్పటికీ ఈ అంబాసిడర్ కార్లంటే కొంత మందికి మోజు ఉంటుంది. ఇప్పటికీ కొంత మంది వీటిని వినియోగించేందుకు ఇష్టపడుతుంటారు. ఈ కారును హిందూస్థాన్ మోటార్స్ 1957లో విడుదల చేసింది. ఇది బ్రిటిష్ కారు ఆధారంగా రూపొందించబడింది. అయితే మారుతీ సుజుకీ వచ్చిన తర్వాత దాని ఆదరణ తగ్గింది.

వాటి కొనుగోలు తగ్గిపోవడంతో 2014లో హిందూస్థాన్ మోటార్స్ వీటి ఉత్పత్తిని నిలిపివేసింది. ఆ సమయంలో ఆ కారు ధర నాలుగు లక్షల పై చిలుకు ఉండేది. వీటిని నిలిపేసినా.. ఈ కారు ప్రయాణం అంటే ఇష్టపడుతుంటారు ఆ తరం వారు. అయితే వీటిపై ఇష్టం ఉన్న తాతలు, తండ్రుల కాలం నాటి వారు ఇప్పటికీ వాటినే రిపేర్లు చేసుకుంటూ వాడేస్తుంటారు. ఇప్పుడంటే.. ఈధర పలికిందీ. మరీ వచ్చిన తొలి నాళ్లలో దీని ధర ఎంత ఉంటుందో ఊహించగలమా..చెప్పలేం కదా. అయితే తాజాగా 1964 నాటి అంబాసిడర్ కార్ ఇన్వాయిస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అందులో దాని ధర 16 ,495 రూపాయలుగా ఉంది. 1964 లో మద్రాసులోని గుప్తాస్ స్టేట్స్ హోటల్‌కి ఈ కార్ కొనుగోలు చేసినట్లు వైరల్ అవుతున్న ఆ ఇన్వాయిస్ లో ఉంది. రిలయన్స్ మోటార్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసినట్లు కనిపిస్తోంది.

know-the-ambassador-car-price-in-1964

పశ్చిమ బెంగాల్ నుంచి ఈ కార్ మద్రాస్‌కి రైలులు డెలివరీ చేసినట్లుగా అందులో ఉంది. అంబాసిడర్ కారు అసలు ధర 13 , 787.13 రూపాయలు కాగా.. సర్ ఛార్జ్ 255 రూపాయలు, రవాణా ఖర్చులు 897 రూపాయలు, మద్రాస్ జనరల్ సేల్స్ టాక్స్ 1 ,493.98 రూపాయలు, రిజిస్ట్రేషన్‌కి 54 రూపాయలు, నెంబర్ ప్లేట్ రాయడానికి 7.50 రూపాయలు అయినట్టు ఆ అందులో పేర్కొనబడి ఉంది. మొత్తంగా రూ. 16 ,495.29 అయింది. ప్రస్తుతం ఈ ఇన్ వాయిస్ వైరల్ గా మారింది. అప్పట్లో ఆ కారు అంత ధర ఉండేదా అని ఆశ్చర్యపోతున్నారు. దీన్ని చూసిన ఓ నెటిజన్ 1972లో మా నాన్న అంబాసిడర్ కారును రూ. 18000కి కొన్నారు అని రాశారు. కొంత మంది ఆ కారుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మీకు అంబాసిడర్ కారుతో ఎటువంటి అనుబంధముందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • ambassador
  • Ambassador Car
  • Madras
  • national news
  • Viral Pics
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam