SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Pakistan Mp Aamir Liaquat Hussain Passed Away

Pakisthan MP: పాకిస్థాన్ ఎంపీ.. మీమ్స్ తో ఇండియాలోనూ ఫేమస్‌ అయిన ఆమీర్ లియాఖత్ మృతి!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 9 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pakisthan MP: పాకిస్థాన్ ఎంపీ.. మీమ్స్ తో ఇండియాలోనూ ఫేమస్‌ అయిన ఆమీర్ లియాఖత్ మృతి!

పాకిస్థాన్‌ ఎంపీ, టీవీ హోస్ట్‌, మీమర్స్‌ ఫేవరెట్‌ అమీర్‌ లియాఖత్ హుస్సేన్‌(49) గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. అమీర్ లియాఖత్‌ ఇంట్లో కళ్లుతిరిగి ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన అగాఖాన్‌ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అమీర్‌ లియాఖత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎంపీ అమీర్‌ లియాఖత్ మరణ వార్త తెలియగానే పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సభను శుక్రవారం సాంత్రానికి వాయిదా వేశారు. అయితే అమీర్ లియాఖత్ హుస్సేన్ మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మరణానికి గల కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు. ఎంపీ మరణం వెనుక ఎలాంటి అనుమానాలు లేనట్లు ప్రాథమికంగా నిర్ధారణ జరిగినట్లు కరాచీ డీఐజీ ముఖుద్దస్ హైదర్ తెలిపారు. అమీర్ లియాఖత్‌ ‘ఆఆఆ హాహాహా’ అనే వీడియోతో మీమ్స్‌ లో చాలా ఫేమస్‌. దాదాపు అన్ని మీమ్స్‌ లో ఎంపీ అమీర్ లియాఖత్‌ వీడియో ఉంటూనే ఉంటుంది.

Saddened to learn of the passing of our MNA Aamir Liaquat. My condolences and prayers go to his family.

— Imran Khan (@ImranKhanPTI) June 9, 2022

రాజకీయాల విషయానికి వస్తే… ముత్తాహిదా ఖౌమీ ఉద్యమంతో అమీర్ లియాఖత్ హుస్సేన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2002లో తొలిసారి అమీర్ ఎంపీగా ఎన్నికవ్వగా.. 2004లో రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యారు. అమీర్ లియాఖత్‌ ఒక్క రాజకీయ వేత్తగానే కాకుండా కాలమిస్ట్, టీవీ హోస్ట్, కమీడియన్ గా కూడా అందరికీ సుపరిచితులే. అమీర్ లియాఖత్ మృతిపట్ల మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

This was the last voice note @AamirLiaquat sent me at 6.32 PM yesterday.

We are all responsible for his death.

He was a victim of revenge porn, his mental state was deteriorating but we continued to bully him for our own pleasure.

🇵🇰 lost a son today. #AamirLiaquat pic.twitter.com/epnTzK0FET

— Hamza Azhar Salam (@HamzaAzhrSalam) June 9, 2022

The “last Salam” of Dr Aamir liaquat Hussain through a video he recorded a few days back #amirliaquat #amirliaqathussain #DaniaShah #عامر_لیاقت_حسین Dania #RestInPeace #AamirLiaquat #RPA pic.twitter.com/iXiwaJKcyB

— moizfaisal (@moizfaisal_) June 9, 2022

  • ఇదీ చదవండి: ఖతర్‌లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అవమానం!
  • ఇదీ చదవండి: ప్రారంభోత్సవం రోజే కుప్పకూలిన ఫుట్ బ్రిడ్జి.. వీడియో వైరల్

Tags :

  • memes
  • pakisthan
  • passed away
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత?

    మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత?

  • విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

    విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

  • తండ్రి పాడె మోస్తూ ఏడ్చేసిన నటి..

    తండ్రి పాడె మోస్తూ ఏడ్చేసిన నటి..

  • గద్దర్ అంత్యక్రియల్లో విషాదం! తొక్కిసలాటలో ఒకరు మృతి!

    గద్దర్ అంత్యక్రియల్లో విషాదం! తొక్కిసలాటలో ఒకరు మృతి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam