సోషల్ మీడియాలో కనిపించే మీమ్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో తెలిసిందే. ఎలాంటి విషయాన్ని అయినా సింపుల్‌గా, నవ్వుకునేలా చెప్పడమే మీమ్స్ స్పెషాలిటీ. అలాంటి మీమ్స్‌ను రూపొందించే వారికి ఓ కంపెనీ శుభవార్త చెప్పింది.
సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, ట్రోల్ల్స్ మీద ఆవేదన వ్యక్తం చేసింది స్టార్ హీరోయిన్. తన గురించి వచ్చే అసభ్యకర మీమ్స్, ట్రోల్స్ ఎంతగానో బాధించాయని, డబుల్ మీనింగ్ డైలాగ్ లతో ఇవి నన్ను చాలా ఇబ్బందికి గురి చేసాయని ఆ హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేసింది.
పాకిస్థాన్ ఎంపీ, టీవీ హోస్ట్, మీమర్స్ ఫేవరెట్ అమీర్ లియాఖత్ హుస్సేన్(49) గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. అమీర్ లియాఖత్ ఇంట్లో కళ్లుతిరిగి ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన అగాఖాన్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అమీర్ లియాఖత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎంపీ అమీర్ లియాఖత్ మరణ వార్త తెలియగానే పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సభను శుక్రవారం సాంత్రానికి వాయిదా వేశారు. అయితే అమీర్ లియాఖత్ హుస్సేన్ మృతికి గల […]
సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సునిశిత్ ని గతంలో పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రముఖ హీరోలు , హీరోయిన్లపై పలు యూట్యూబ్ ఛానల్స్‌లలో అసభ్యకరమైన వ్యాక్యలు చేయడం వలన కొంతమంది నటులు అతనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది . ప్రముఖ హీరోలు వారు చేసిన సినిమాలను గతంలో నేనే చేయాల్సింది కుట్రపన్ని ఇలా తన అవకాశాలను వాళ్ళు లాక్కొని సినిమాలు తీసారని అవకాశాలు ఇవ్వకుండా చేసారని […]