SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Just Watch That Videos You Can Earn 1500 Per Day

పోర్న్ వీడియోలు చూస్తే గంటకు రూ.1500 జీతం, మీరూ ధరఖాస్తు చేసుకుంటారా?

  • Written By: Uppula Naresh
  • Updated On - Thu - 7 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పోర్న్ వీడియోలు చూస్తే గంటకు రూ.1500 జీతం, మీరూ ధరఖాస్తు చేసుకుంటారా?

పోర్న్ వీడియోలు చూస్తే గంటకు రూ.1500.. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ముమ్మాటికి ఇది నిజం. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో పోర్న్ వీడియోలు చూడటం ఎంత రిస్క్ అనేది మీకు తెలిసింది. ఇలాంటి వీడియోలు చూస్తూ ఆనందం పొందేటమే కాకుండా Bedbible అనే సంస్థ పోర్న్ చూస్తే గంటకు రూ.1500 డబ్బులు కూడా ఇస్తుంది. కానీ కొన్ని కండిషన్స్ అని కూడా తెలుపుతోంది. అన్నట్లు ఈ జాబ్‌కు మీరు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, మన ఇండియాలో పోర్న్ బ్యాన్ కాబట్టి.. మనకు ఆ అవకాశం లేకపోవచ్చు. అసలు ఈ వీడియోలు ఎంత వయసున్న వారు చూడాలి? చూసి ఏం చేయాలనే పూర్తి వివరాలు మీకోసం.

అర్హతలు ఇవే:

‘హెడ్ ఆఫ్ పోర్న్ రీసెర్చ్’ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు 21 ఏళ్లు కంటే ఎక్కువ ఉండాలని సంస్థ తెలుపుతుంది. ఈ జాబ్ ని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే పనిచేయొచ్చు. దరఖాస్తుదారులు Bedbible.com అనే వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ ఫారమ్‌ పూర్తి చేసి పేరు, ఇమెయిల్, ప్రస్తుత ఉద్యోగం తదితర వివరాలు ఇవ్వాలి. అలాగే మీరు ఈ ఉద్యోగానికి మీరు ఏ విధంగా అర్హులు. ఇక ఎందుకు దరఖాస్తు చేసుకున్నారనే యక్ష ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుందట. సంస్థ కంటెంట్ హెడ్ ఎడ్వినా కైటో మాట్లాడుతూ.. అశ్లీలత అనేది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ పౌండ్ల వ్యాపారం. దీని గురించి మేం మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నామని తెలిపాడు. ప్రపంచంలో ట్రెండ్ లో ఉన్న టాప్ 100 వీడియోలను పరిశీలించి ప్రజల అభిరుచులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నామని హెడ్ ఎడ్వినా కైటో వివరించారు.

ఇది కూడా చదవండి: మైనర్ కూతురిపై తండ్రి దారుణం.!

ఏం చేయాలంటే?:

పోర్న్ వీడియోలు చూడటం కూడా ఒక కళ అని బెడ్‌బిబుల్‌ Bedbible సంస్థ అంటోంది. ఈ ఉద్యోగానికి ఎంపికయ్యే వ్యక్తి ఆన్‌లైన్‌లో పోర్న్ వీడియోలు చూడటమే కాకుండా అందులోని సమాచారాన్ని కూడా సేకరించాలి. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు మీరు చాలా అంశాలను అబ్జర్వ్ చేస్తూ ఆ వీడియోలోని శృంగార భంగిమలు, ఎంత సేపు చేస్తున్నారు, వారి జుట్టు రంగు, ఆ వీడియోలోని పాత్రలు భావప్రాప్తి పొందేందుకు పట్టిన సమయం వంటి అంశాలపై లోతైన అధ్యయనం జరిపి, ఆ నివేదికను Bedbible.comకు అందించాలి. ఉద్యోగి చూడాల్సిన వీడియోల లింకులు కూడా మేమే అందిస్తామని సంస్థ తెలుపుతోంది.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Bedbible
  • job
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కుక్కను చూసుకునేందుకు జాబ్ ఆఫర్.. ఏకంగా కోటి రూపాయల శాలరీ!

కుక్కను చూసుకునేందుకు జాబ్ ఆఫర్.. ఏకంగా కోటి రూపాయల శాలరీ!

  • నవీన్ కుటుంబానికి అండగా KTR.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం!

    నవీన్ కుటుంబానికి అండగా KTR.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం!

  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండా SBI ఉద్యోగాలు!

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండా SBI ఉద్యోగాలు!

  • వీడియో: జాబ్‌ కావాలా.. క్లాసులతో పాటు.. లైవ్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌ ఇలా నేర్చుకోండి!

    వీడియో: జాబ్‌ కావాలా.. క్లాసులతో పాటు.. లైవ్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌ ఇలా నేర్చుకోండి!

  • Anand Mahindra: ఉద్యోగం ఇవ్వమని వేడుకున్న యువకుడు.. ఆనంద్‌ మహీంద్రా రిప్లై వైరల్‌!

    Anand Mahindra: ఉద్యోగం ఇవ్వమని వేడుకున్న యువకుడు.. ఆనంద్‌ మహీంద్రా రిప్లై వైరల్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam