తెలంగాణలో ఈ ఏడాది ప్రారంభం నుంచే అనేక వివాదాస్పద, విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పేపర్ లీకేజ్ అంశం బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్.. చొరవ వల్ల బాధిత కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇచ్చారు. ఆ వివరాలు..
నిరుద్యోగులకు అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ శుభవార్త చెప్పింది. ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా కేవలం షార్ట్ లిస్ట్, ఇంటరాక్షన్ ఆధారంగానే ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
ప్రస్తుత కాలంలో.. ఎవరు ఎంత పెద్ద చదువు చదివినా సరే.. అందరి లక్ష్యం ఒక్కటే.. మంచి ఉద్యోగం సంపాదించాలి. ఇక ప్రస్తుతం కాలంలో మంచి ఉద్యోగం అంటే చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అని టక్కున చెబుతారు. అయితే ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు.. మరి వారందరికి సాప్ట్‌వేర్ ఉద్యోగం సాధిస్తున్నారా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఒక్క ఇంజనీరింగ్ అనే కాదు.. ఏ కోర్స్ చదివినా సరే.. ఉద్యోగం పొందే […]
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వ్యాపార రంగంలో అగ్రగామిగా రాణిస్తూ.. దేశంలోనే ప్రముఖ బిజినెస్‌మ్యాన్‌గా గుర్తింపు తెచ్చకున్నారు. ఇక వ్యాపార కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా.. ఇక సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సాహిస్తు.. ఆయన చేసే ట్వీట్స్ విపరీతంగా వైరలవుతాయి. ఇక ప్రతిభావంతులను ప్రోత్సాహించడంలో కూడా ఆయన ముందుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ఓ ట్వీట్ నెట్టింట […]
మహమ్మద్ గజినీ తన 30వ యేటినుంచి 60వ యేడు వచ్చేవరకు మొత్తం ఎంత సంపద పట్టుకెళ్ళాడో తెలియదు గానీ సెంట్రల్ ఆసియాను పాలించే రాజయ్యాడు. తన రాజ్యానికి చుట్టూరా 2,500 కిలో మీటర్ల పరిధి వరకు అంత అతనిదే. ఒక్క భారత దేశం మీదే 17 సార్లు దండయాత్ర చేశాడు. తాడిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే.. ఆవు దూడకు గడ్డి కోసం అన్నట్టు. గజినీ మహమ్మద్ కు సంపద గుర్తొచ్చినప్పుడల్లా.. భారత దేశం మీద దండయాత్ర చేసేవాడు. […]
చదవడం, బాగా చదవడం, అనుకున్న లక్ష్యాలను సాధించేలా చదవడం.. ఇలా చాలా రకాలు. కాకుంటే ఇందులో మన క్యాటగిరీ ఏంటో మనకే తెలియదు. ఇదిగోండి.. ఈ అమ్మాయిని చూడండి. పేరు బాణాల భావన.. పక్కా పల్లెటూరి అమ్మాయి. యూట్యూబ్ లోనే అన్నీ నేర్చేసుకొని అమెజాన్ లో జాబ్ కొట్టేసింది. ఈ రోజుల్లో సాఫ్ట్ వేర్ జాబ్ ఏముందిలే అని మనం అనుకోవచ్చు. కానీ, తను సాఫ్ట్ వేర్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఏ ఇన్స్టిట్యూట్ కో వెళ్ళలేదు. యూట్యూల్‌లో […]
ఐఐటీ, ఐఐఐటీ లాంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదవాలని ప్రతి విద్యార్థి కళలు కంటాడు. అందుకు ప్రధాన కారణం. వీటిలో చదివితే.. నాలెడ్జ్ గెయిన్ అవ్వడమే కాకుండా.. టాప్ కంపెనీల్లో ఉద్యోగం తెచ్చుకోవచ్ఛన్న ఆశ. అందుకు తగ్గట్లుగానే.. కంపెనీలు కూడా ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను ఆయా కంపెనీల్లోకి తీసుకోవడానికి పోటీపడుతున్నాయి. తాజాగా లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐఐఐటీ)కు చెందిన అభిజీత్ ద్వివేది అనే విద్యార్థి అమెజాన్ సంస్థలో అత్యధిక వార్షిక వేతన […]
పోర్న్ వీడియోలు చూస్తే గంటకు రూ.1500.. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ముమ్మాటికి ఇది నిజం. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో పోర్న్ వీడియోలు చూడటం ఎంత రిస్క్ అనేది మీకు తెలిసింది. ఇలాంటి వీడియోలు చూస్తూ ఆనందం పొందేటమే కాకుండా Bedbible అనే సంస్థ పోర్న్ చూస్తే గంటకు రూ.1500 డబ్బులు కూడా ఇస్తుంది. కానీ కొన్ని కండిషన్స్ అని కూడా తెలుపుతోంది. అన్నట్లు ఈ జాబ్‌కు మీరు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, మన ఇండియాలో పోర్న్ […]
అన్ని అర్హతలు ఉండి కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేక ఎంతో మంది యువకులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా కష్టపడుతుంటారు. కానీ కొందరు ప్రబుద్దులు మాత్రం అడ్డదారుల్లో దొంగ సర్టిఫికెట్లను సృష్టించి వాటితో అనేక మోసాలకు పాల్పడుతుంటారు. ఆ నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలను సైతం పొందుతున్నారు. అచ్చం అలానే ఓ వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగం సంపాంచాడు.ఏకంగా 30 ఏళ్ల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగాడు. చివరికి సీబీఐ అధికారుల విచారణలో […]
నేడు ‘చదువు’ అంటే.. లక్షలు పెట్టి కొనాల్సిన పరిస్థితి. మీ పిల్లాడు ఏం చదువుతున్నాడమ్మా అంటే.. LKG అంటారు. ఇక ఫీజ్ ఎంతమ్మా అంటే.. పది వేలు అంటారు. ఇది మాములు స్కూల్లలో మాత్రమే. ఇక పేరున్న బడుల్లో అయితే 50 నుంచి 70 వేలు అంటారు. పిల్లాడికి చూస్తే ఐదేళ్లు.. ఆడుకునే వయసు. ఇంట్లో ఉంటే అల్లరి చేస్తాడని బడికి పంపాలి. వాళ్ళు చూస్తే లక్షలు అడుగుతారు. పోనీ ఇంత పెట్టి చదివిస్తే మంచి ఉద్యోగం […]