వయస్సు మీద కొచ్చింది.. కోరికలు చుట్టుముట్టాయి.. ఏం చేయాలో తెలియని ఓ ఉపాధ్యాయురాలు, తాను పాఠాలు చెప్పే క్లాస్‌లోని విద్యార్థితోనే కామానికి తెరలేపింది.. ఎవరూ లేని సమయం చూసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి విద్యార్థితో శృంగారంలో పాల్గొనేది. ఈ తంతు నెలల తరబడి సాగింది. మొత్తానికి ఈ వ్యవహారం స్కూల్ యమన్యానికి తెలియడంతో ఆమె అసలు బాగోతం బయటపడింది.
గురువు.. దైవంతో సమానం. దేవుడు, గురువు ఇద్దరూ మనముందు నిలబడితే.. ముందుగా గురువుకే దండం పెట్టాలి అంటారు పెద్దలు. ఎందుకంటే ఆ గురువు కారణంగానే మనకు దైవం కనిపించింది కాబట్టి. మన సమాజంలో గురువుకు అంత గొప్ప పవిత్రమైన స్థానం ఉంది. కానీ నేటి కాలంలో కొందరు టీచర్లు.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా దారి తప్పిన ఓ టీచరమ్మ కామ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పాఠాలు భోదించాల్సింది పోయి.. ఓ మైనర్ విద్యార్థితోనే శృంగార కార్యకలాపాలు కొనసాగించింది. స్కూల్‌లోనే ఎవరు లేని ప్రాంతానికి ఆ విద్యార్థిని తీసుకెళ్లి, రాసలీలలు నడిపింది. చివరికి ఆ టీచర్ అడ్డంగా బుక్కవ్వడంతో.. కటకటాలపాలైంది. ఆ వివరాలు
ఫ్లోరిడాలోని విన్‌త్రోప్ కాలేజ్ ప్రిపరేటరీ అకాడమీలో పైజ్ మోర్లీ(22) అనే యువతి టీచర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. తాను పాఠాలు చెప్పే క్లాస్‌లోని ఓ మైనర్ యువకుడి పట్ల ఆకర్షితురాలైన ఆమె.. స్కూల్ ముగిసిన తర్వాత అతనితో కామ క్రీడలు సాగించేది. సాయంత్రం పూట ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి ఆ విద్యార్థితో కోరికలు తీర్చుకునేది. ఈ వ్యవహారం గత కొన్ని నెలలుగా సాగుతోంది. ఇలానే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకరోజు.. బ్రేక్ సమయంలో ఆ విద్యార్థిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అతనితో శృంగారంలో పాల్గొన్నది. ఈ విషయం స్కూల్ యజమాన్యానికి తెలయడంతో ఆ టీచరమ్మ బాగోతం వెలుగులోకి వచ్చింది.
మైనర్ విద్యార్థితో ఇలాంటివి చట్టరీత్యా నేరం కావున స్కూల్ యాజమాన్యం ఆమెపై చర్యలు తీసుకుంది. ఆమెని విధుల్లో నుంచి తొలగించడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపై నేరం రుజువు కావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లోనూ వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులపై మోజుపడుతున్న టీచరమ్మలు, వారిని ఏకంగా లేపుకెళ్లిపోతున్నారు. బయటపడతున్నవి కొన్ని మాత్రమే. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రత్యేక క్లాసులు, ట్యూషన్ల పేరుతో ఇంటికి పిలిపించుకొని కోరికలు తీర్చుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. ఈ టీచరమ్మపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Another Teacher Story…..Florida Teacher arrested after having sex with minor at school events: Sheriff https://t.co/MmPchXvVaC …..It’s the chicks ya gotta know about because ya just don’t think it’s possible.The males get the headlines BUT…..
— MIKEY (@EYE4VOTER) March 12, 2023