74 రోజులుగా నీళ్లలో ఉంటున్న కారణంగా ఆయన పేరున వరల్డ్ రికార్డ్ క్రియేట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా జోషఫ్ డిటురీస్ స్టోరీ వైరల్‌గా మారింది. ఆయన 100 రోజులు నీళ్లలోనే ఉంటానని అంటున్నాడు.
ఆ చీమ కరిచిన చోట విపరీతమైన నొప్పి మొదలైంది. ఎంతలా అంటే.. అతడి తొడపై ఎవరో సలసల కాగే వేడి నూనె పోసినట్లుగా అతడు ఫీలయ్యాడు. దాదాపు ఓ అరగంట పాటు విలవిల్లాడాడు.
వయస్సు మీద కొచ్చింది.. కోరికలు చుట్టుముట్టాయి.. ఏం చేయాలో తెలియని ఓ ఉపాధ్యాయురాలు, తాను పాఠాలు చెప్పే క్లాస్‌లోని విద్యార్థితోనే కామానికి తెరలేపింది.. ఎవరూ లేని సమయం చూసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి విద్యార్థితో శృంగారంలో పాల్గొనేది. ఈ తంతు నెలల తరబడి సాగింది. మొత్తానికి ఈ వ్యవహారం స్కూల్ యమన్యానికి తెలియడంతో ఆమె అసలు బాగోతం బయటపడింది.
ఆ ఇద్దరు ప్రేమికులు, సదరు వివాహిత మహిళ ఓ ఇంట్లోకి వెళ్లారు. తర్వాత ముగ్గురూ పనిలో ఉండగా అనుకోని సంఘటన జరిగింది. ఆ ఘటన కారణంగా ఇద్దరి జీవితాలు తారుమారు అయ్యాయి. చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నారు.
తల్లిదండ్రుల తర్వాత గురువుకు ప్రాధాన్యతనిస్తాం. వాస్తవంగా చెప్పాలంటే తల్లిదండ్రుల దగ్గర గారాబం వల్ల నేర్చుకోలేని చిన్న చిన్న పనులు, మన కాళ్లపై మనమే నిలబడాలన్న పాఠాలు గురువుల దగ్గరి నుండే నేర్చుకుంటాం. జీవితంలో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొవాలో, విజయం ఎలా సాధించాలో నేర్పేదీ కూడా గురువే. అలాంటి గురువుపై దాడి చేశాడో విద్యార్థి.
డేవిడ్ తన అన్నతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అన్నకు చెందిన తినుబండారాన్ని తిన్నాడు. అంతటితో ఆగకుండా అతడిపై రెండు గ్లాసుల నీళ్లు చల్లాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓ పార్క్ లో లవర్స్ ఏకాంతంగా ఓ చోట కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. దీనిని పసిగట్టిన మరో యువకుడు ఆ యువతిని అత్యాచారం చేయాలని చూశాడు. ఆ తర్వాత ఏ జరిగిందంటే?
కంటిలో తీవ్ర ఇబ్బంది తలెత్తటంతో ఆసుపత్రికి వెళ్లాడు. అతడ్ని పరీక్షించిన వైద్యులు అకాంతమొయిబా కెరటిటిస్ వచ్చినట్లు తేల్చారు. మాంసం తినే బ్యాక్టీరియా అతడి కంటిని తినేసినట్లు వెల్లడించారు. చికిత్స కోసం 10 వేల డాలర్లు అవుతుందని అన్నారు.
భార్యాభర్తల గొడవలు కొన్ని సార్లు సరదాగా.. చాలా సార్లు భయంకరంగా ఉంటాయి. వీరి గొడవల్లోకి మూడో వ్యక్తి వెళ్లకపోవటమే మంచిది. ఎందుకంటే.. వీళ్లు ఎంత గొడవపడ్డా తర్వాత మళ్లీ కలిసిపోతారు. తర్వాత కలుగ జేసుకున్న వ్యక్తి ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కొన్ని సార్లు భార్యాభర్తల గొడవ కారణంగా పక్కన వాళ్లకు ఇబ్బంది అవుతుంది. హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసిన చందాన పరిస్థితి తయారవుతుంది. తాజాగా, ఓ వ్యక్తి భార్యతో గొడవ కారణంగా తన […]
దేవుడి సృష్టిలో అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉంది అంటే.. అది కచ్చితంగా మనిషి బుర్ర అని చెప్పొచ్చు. ఈ బుర్రలో పుట్టే ప్రమాదకరమైన ఆలోచనల తాలూకా ప్రభావం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక సారి మనిషి బుర్రలో ఇతరుల్ని చంపాలన్న ఆలోచన మొదలైతే దాన్ని ఆపటం చాలా కష్టం. వారి మెంటాలిటీని బట్టి కొంతమంది ఆ ఆలోచనలను ఆలోచనల వరకే పరిమితం చేస్తారు. ఇంకా కొంతమంది వాటిని ఆచరణలోకి తెస్తూ ఉంటారు. తమకు ఇబ్బంది కలిగించే […]