బయటి ప్రపంచంతో సంబంధం లేని అనేక తెగలు ఉన్నాయి. అనేక శతాబ్ధాలుగా ప్రత్యేకమైన నమ్మకాల పేరిట కొన్ని ఆచారాలను వారు పాటిస్తున్నారు. వాటిలో శృంగారానికి సంబంధించిన ఆచారాలు మనకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికీ పెళ్లి అనేది ఒక కళ. అలాగే లైఫ్ లో ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది అవసరం. ఈ పెళ్లి విషయాలలో ఆ దేశాలను బట్టి, అక్కడి పరిస్థితులను బట్టిఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్య పోవాల్సిందే.
కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో దీవుల్లో ప్రాచీన ఆదిమ జాతికి చెందిన కొన్ని తెగలు స్థిర నివాసాలు ఏర్పరచుకుని నివాసముంటున్నారు. అడవుల్లో ఉండటం వల్ల వారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయలనే పాటిస్తుంటారు. సాధారణంగా పెళ్లి చూపులు ఎక్కడ జరిగినా వధూవరులు కలిసి ఒకరినొకరు చూసుకోవడం, అర్థం చేసుకోవడం, ఇష్టాఇష్టాలను షేర్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, తదితర అంశాలను మనం గమనించే ఉంటాం.
పెళ్లి జరిగినప్పుడు వరకట్నం కింద వాహనం లేదా, డబ్బును, అలాగే బంగారాన్ని అడుగుతుంటారు. ఇంకా ఒకవేళ వాడు బాగా ఉన్నవారు అయితే వీటన్నింటితో భూములు రాస్తుంటారు. ఆఫ్రికాలోని కొన్ని గ్రామాల్లో తెగల్లో పెళ్లి తరువాత శోభనం గదిలోకి వెళ్ళే టప్పుడు పెళ్లికూతురు తల్లి కూడా వెళ్తుందట. ఎక్కడ అల్లుడు అతను ఏమి కోరితే అది ఇవ్వాలట. అలా అల్లుడు కోరిన కోరికను కాదంటే వెంటనే కూతురుకు విడాకులు ఇస్తారట.
ఇలాంటి వింత ఆచారాల వల్ల ఎప్పటికైనా తెగ అంతరించిపోవచ్చని కొందరు భయపడుతున్నారు. ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం స్పందించి ఇలాంటి వింత ఆచారాలకు అడ్డుకట్ట వేయాలని అంటున్నారు. అయితే సంప్రదాయాల సమస్య కావడం ఎవరూ కలుగజేసుకోకపోవడం విచిత్రం.