అదృష్టం కొందర్నిఅందలానికి ఎక్కిస్తుంది.దురదృష్టం ఎంతటి వారినైనా పతనం వైపు నడిపిస్తుంది.విధి మనిషితో వక్రం గా ఆడుకున్నా ఎంతటి ప్రమాదంలో పడేసినా,భాగ్యవశాన అదృష్టం కొందరిని తిరిగి మామూలు స్థితికి చేరేలా చేస్తుంది.బ్రతికి ఉండటం కన్నా చనిపోవటం మేలు అనిపించే స్థితి నుండి తిరిగి బ్రతకాలనే ఆశ చిగురింప చేసిన యదార్ధ సంఘటన ఇది. మరణం చివరి అంచులదాకా వెళ్ళిన అతనికి దేవుడు లాంటి వైద్యుని చికిత్స..ఆదుకున్నదాతల అనుగ్రహం తో పోగొట్టుకున్న రెండు చేతులను ఎలా పొందాడో ..అతనికి జరిగిన […]
నేరం చేయకుండా జైలు శిక్ష అనుభవించటం చాలా విచారకమైన విషయం.కొన్నిసందర్భాల్లో సరైన ఆధారాలు లేకపోతే విచారణ ఎన్నో సంవత్సరాలు వాయిదా పడుతుంటుంది.జాతీయ రక్షణ వ్యవస్థ కి సంబంధించిన విషయాల్లో ఎన్నో ఆధారాలు లభిస్తే గాని విడుదల చేయరు .ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరిగుతుంటాయి.19 సంవత్సరాల నుంచి ఎటువంటి నేరారోపణలు లేకుండా గ్వాంటినామో బేలోని నిర్బంధ కేంద్రంలో ఉన్న మోరాకో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం సోమవారం విడుదల చేసింది.బైడెన్ యంత్రాంగం విడుదల చేసిన […]
బయటి ప్రపంచంతో సంబంధం లేని అనేక తెగలు ఉన్నాయి. అనేక శతాబ్ధాలుగా ప్రత్యేకమైన నమ్మకాల పేరిట కొన్ని ఆచారాలను వారు పాటిస్తున్నారు. వాటిలో శృంగారానికి సంబంధించిన ఆచారాలు మనకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికీ పెళ్లి అనేది ఒక కళ. అలాగే లైఫ్ లో ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది అవసరం. ఈ పెళ్లి విషయాలలో ఆ దేశాలను బట్టి, అక్కడి పరిస్థితులను బట్టిఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో ఇలాంటి ఆచారాలు […]
వర్జిన్ గెలాక్టిక్ కు చెందిన వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ‘‘వర్జిన్ స్పేస్ మిషన్’’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఆరుగురు వ్యోమగాములు కొన్ని నిమిషాలపాటు అంతరిక్ష యాత్ర చేసి భూమిపైకి తిరిగి వచ్చారు. సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు తెలుగు అమ్మాయి బండ్ల శీరీష దిగ్విజయంగా అంతరిక్ష యాత్ర చేసొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర విజయవంతం కావడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా అంతరిక్షంలోకి ప్రయాణించే […]
భారత్‌లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారిపై వ్యాక్సిన్ తయారీ సంస్థలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి రెండేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాన్పూర్ దేహాట్ నగరానికి చెందిన రెండేళ్ల బాలికకు కోవాక్సిన్ మొదటి డోసు టీకా వేశారు. ప్రస్తుతానికి గర్భిణులు, పాలిచ్చే తల్లులను లబ్ధిదారుల జాబితాలో చేర్చలేదు. డయాబెటిస్, […]
కరోనా చికిత్సకే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోందంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ చికిత్సకూ అంతకన్నా ఎక్కువే పెట్టాల్సి వస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ప్రశాంతంగా ఉండటానికి లేని పరిస్థితులు. కొంతమంది ఆస్తులు అమ్మి మరీ బ్లాక్ ఫంగస్ కు చికిత్స్ చేయించుకుంటున్నారు. కానీ ఆ స్తోమత లేని వాళ్లు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఫంగస్ కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈక్రమంలో కరోనా నుంచి కోలుకున్న తరువాత […]
నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్వేషణలో వచ్చే అవకాశాలను యువత అంది పుచ్చుకోవాలి. లక్ష్యాలను ఎంపిక చేసుకొని, వాటిని సాధించే దిశగా కృషి చేయాలి. అలా ఆశయసిద్ధి ఉండబట్టే న్యూజిలాండ్‌లో మన దేశానికి చెందిన అమ్మాయి ఓ అరుదైన ఘనత సాధించింది. రమణ్‌దీప్‌కౌర్ సంధు అనే అమ్మాయి న్యూజిలాండ్‌లో పోలీస్‌గా ఎంపికైంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. సంధు పుట్టి, పెరిగిందంతా పంజాబ్లోనే. చదువు కూడా ఇక్కడే పూర్తి చేసింది. అయితే, 2012లో […]
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత రిలీఫ్ ఇస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన ఆస్ట్రాజెనికా (కొవిషీల్డ్) కరోనా టీకాను సింగిల్ డోస్ వేసుకున్నా, వైరస్ తో చనిపోయే ప్రమాదం 80 శాతం వరకూ తగ్గుతుందని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ)’ సంస్థ వెల్లడించింది. అలాగే ఫైజర్ బయో ఎన్ […]