జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో శాంతి అలియాస్ శాంతి స్వరూప్ ఒకరు. లేడీ గెటప్ లో ఎన్నో కామెడీ స్కిట్స్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాడు.
నవ మాసాలు మోసి పురిటి నొప్పుల బాధ భరించి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది తల్లి. పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కలలకంటూ పిల్లలే లోకంగా బతుకుతుంది. తల్లి బిడ్డను లాలిస్తూ బుజ్జగిస్తూ అల్లారు ముద్దుగా పెంచుతుంది.
ఒకప్పుడు ఆడ, మగ మధ్య స్నేహం ఉండేది. పవిత్రమైన ప్రేమ ఉండేది. ఈ రెండు బంధాలు దాటి ముందుకి పోతే వైవాహిక జీవితం ఉండేది. ఇప్పుడు కాలం మారిపోయింది. డేటింగ్ అంటూ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది.
తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకు అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆ కుటుంబం విలవిలలాడిపోయింది. కన్న తల్లే స్వయంగా తలకొరివి పెట్టింది. కన్న కొడుక్కు తలకొరివి పెట్టాల్సిన దౌర్భాగ్యం ఎదురవడంతో వెక్కి వెక్కి ఏడ్చింది.
మణిపూర్ లో చోటుచేసుకున్న హింస దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మృగాళ్లుగా మారిన అల్లరిమూక మహిళలపై దారుణాలకు ఒడిగట్టారు. మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
తల్లీ కొడుకు పేగు బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన పిల్లల కోసం తల్లి ఏంతటి త్యాగానికైనా సిద్దపడుతుంది. నవమాసాలు మోసి కనీ పెంచిన పిల్లల కోసం తన జీవితాంతం కష్టపడుతూనే ఉంటుంది. తల్లిని ప్రేమించే తనయులు ఆమెకు ఏ చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేరు.
ఈ సృష్టికి మూలం తల్లి. అమ్మ లేకుండా మానవ జాతి మనుగడ సాగించడం ప్రశ్నార్థకమే. పిల్లలు తొలి పలుకులు, మాటలు, నడకలు నేర్చుకునేది అమ్మ దగ్గరే. తొలి గురువు, దైవం కూడా మాతృమూర్తినే. తాను మరణిస్తానని తెలిసినా.. మరో జీవం పోసేందుకు సిద్ధమౌతుంది.
ఆస్తులు అమ్మ పేరు మీద కొనాలా? లేక భార్య పేరు మీద కొనాలా? ఎవరి పేరు మీద కొంటే మంచిది? ఎవరి పేరు మీద కొంటే కరెక్ట్? అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఈ కథనం ఉపయోగపడుతుంది.
ఈ సృష్టిలో కల్తీ లేకుండా ఏదైనా దొరకుతుందా అంటే అది తల్లిపాలే అని చెప్పవచ్చు. అంతటి శ్రేష్టమైన చనుబాలను పాల బ్యాంకుకు విరాళంగా ఇచ్చి ఎంతో మంది శిశువుల ఆకలి తీర్చింది ఓ మాతృమూర్తి.
అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచే కొందరు గురువులు విచక్షణ కోల్పోతున్నారు. దురుసుగా ప్రవర్తించి ఉపాధ్యాయలోకానికి మచ్చ తెస్తున్నారు. ఓ స్కూల్లో సహనం కోల్పోయిన మహిళా టీచర్ విద్యార్థిని తల్లి చెంపపై కొట్టింది.